దూకుడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

Pavanjandhyala దూకుడు (సినిమా) పేజీని దూకుడుకి దారిమార్పు ద్వారా తరలించారు: దూకుడు (సినిమా) ని దూకుడు ...
 
పంక్తి 1:
{{సినిమా
#దారిమార్పు [[దూకుడు]]
|name = దూకుడు
|year = 2011
|image = Dookudu Poster.jpg
|starring = [[ఘట్టమనేని మహేశ్ ‌బాబు|మహేశ్ ‌బాబు]],<br>[[సమంత]],
|story = [[గోపీమోహన్]]
|screenplay = [[శ్రీను వైట్ల]]
|director = [[శ్రీను వైట్ల]]
|dialogues =
|lyrics =
|producer =
|distributor =
|release_date =
|runtime =
|language = తెలుగు
|music = [[తమన్]]
|playback_singer =
|choreography =
|cinematography =
|editing = [[ఎమ్.ఆర్.వర్మ]]
|production_company =
|awards =
|budget = 35cr
|imdb_id =
}}
'''దూకుడు''' 2011 లో నిర్మితమైన తెలుగు చిత్రం. [[ఘట్టమనేని మహేశ్ ‌బాబు]], [[సమంత]] ప్రధాన తారాగణం. [[శ్రీను వైట్ల]] దర్శకుడు.
 
==కథ==
అజయ్ ([[ఘట్టమనేని మహేశ్ ‌బాబు|మహేశ్ ‌బాబు]]) కి చిన్నప్పటినుంచీ దూకుడు ఎక్కువ. అతని తండ్రి ఎమ్మల్యే శంకర నారాయణ ([[ప్రకాశ్ రాజ్]]) చాలా నిజాయితీ పరుడు, స్వర్గీయ ఎన్టీఆర్ కి వీరాభిమాని. ఆయన తన కొడుకు కూడా తన లాగే ఎమ్మల్యే అయ్యి ప్రజాసేవ చెయ్యాలనుకుంటాడు. ఈలోగా ఆయన ప్రత్యర్ధుల దాడిలో కోమాలోకి వెళ్ళిపోతాడు. దాంతో మహేష్ ప్యామిలీ ముంబైకి షిప్ట్ అయిపోతుంది. అక్కడే మహేష్ పోలీస్ ఆఫీసర్ గా ఎదిగి టర్కీ వంటి దేశాలు వెళ్ళి అండర్ కవర్ ఆపరేషన్స్ చేస్తూంటాడు. పనిలో పనిగా అక్కడ ప్రశాంతి ([[సమంత]]) తో ప్రేమలో పడిపోతాడు. టర్కిలో పని పూర్తి చేసుకుని వచ్చిన అతనికి పధ్నాలుగు సంవత్సరాల నుండి కోమాలో ఉన్న తండ్రి కళ్లు తెరచినట్లు తెలుస్తుంది. దాంతో అజయ్ అక్కడికి వెళితే డాక్టర్..హటాత్తుగా షాకింగ్ గా ఉండేవేమీ చెప్ప్దద్దంటాడు. అప్పుడు తండ్రిని బ్రతికించుకోవటం కోసం అజయ్ తన తండ్రి కి నచ్చే విధంగా నాటకం ఆడటం మొదలెడతాడు. అందులో భాగంగా తాను ఎమ్మల్యేనని, ఎన్టీఆర్ ప్రధానమంత్రి అయ్యాడని చెప్పి నమ్మిస్తాడు. మరో ప్రక్క తండ్రిని దెబ్బ కొట్టిన విలన్స్ ను కూడా నాటకం ఆడి నాటకీయంగా తన తండ్రి చేతే ఎలా చంపిస్తాడనేది మిగతా కథ.
 
==నట వర్గం==
*[[ఘట్టమనేని మహేశ్ ‌బాబు]]
*[[సమంత]]
*[[బ్రహ్మానందం]]
*[[నాజర్]]
*[[ప్రకాశ్ రాజ్]]
*[[సోనూ సూద్]]
*[[ఎమ్.ఎస్.నారాయణ]]
*[[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]]
*[[చంద్రమోహన్]]
*[[తనికెళ్ళ భరణి]]
*[[సుధ (నటి)|సుధ]]
 
==సాంకేతిక వర్గం==
 
==పాటలు==
{| class="wikitable"
|- style="background:#ccc; text-align:center;"
! పాట !! గాయకులు !! Duration !! Lyrics
|-
| "నీ దూకుడు"
| [[శంకర్ మహదేవన్]]
| 3:49
| [[విశ్వ]]
|-
| "గురువారం మార్చి ఒకటి"
| [[రాహుల్ నంబియార్]]
| 4:25
| [[రామజోగయ్య శాస్త్రి]]
|-
| "చుల్బులి చుల్బులి"
| [[కార్తిక్]], రీటా
| 4:26
| [[రామజోగయ్య శాస్త్రి]]
|-
| "పూవై పూవౌ"
| రమ్య, నవీన్ మాధవ్
| 4:20
| [[రామజోగయ్య శాస్త్రి]]
|-
| "దిత్తడి దిత్తడి"
| రంజిత్, దివ్య
| 4:11
| [[భాస్కరభట్ల]]
|-
| "అదర అదరగొట్టు"
| కార్తిక్, కోటి, రామజోగయ్య శాస్త్రి, వర్ధిని, బృందం
| 4:21
| [[రామజోగయ్య శాస్త్రి]]
|}
 
==బయటి లంకెలు==
* [http://moviegalleri.net/2011/08/dookudu-movie-latest-wallpapers-mahesh-babu-samantha.html బొమ్మలు']
* [http://www.indiglamour.com/movie/Telugu/Dookudu.html చిత్ర ప్రకటనలు]
[[వర్గం:2011 తెలుగు సినిమాలు]]
 
[[en:Dookudu]]
[[sa:दूकुडु (तेलुगु चित्रम्)]]
"https://te.wikipedia.org/wiki/దూకుడు_(సినిమా)" నుండి వెలికితీశారు