రాజపుత్రులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
*'''చౌహాన్ సామ్రాజ్యము''': క్రీస్తు శకము 956 నుండి 1192 మధ్య చౌహానులు అజ్మెర్ ను రాజధానిగా చేసుకొని తూర్పు రాజస్థాన్ ను పాలించారు. వీరిలో గొప్పవాడు పృధ్విరాజ్ చౌహాన్. రెండవ తారైన్ యుద్ధంలో మహమ్మద్ ఘోరీ చేతుల్లో పృద్విరాజ్ మరణించాడు.
*'''సోలంకి సామ్రాజ్యము''': సోలంకిలు క్రీస్తు శకం 945 నుండి 1297 వరకూ గుజరాత్ రాష్ట్రాన్ని పాలించారు.
*'''పరమర సామ్రాజ్యము''': ఈ సామ్రాజ్యము క్రీస్తు శకము 800 నుండి 1337 వరకూ మధ్య భారత దేశంలో మాల్వా ప్రదేశంలో విరాజిల్లింది. ఉపేంద్ర మొదటి రాజు. తర్వాత ఇతని కుమారులైన వైరిసింహ, దంబరసింహ పాలించారు. వైరిసింహ 2 తర్వాత అతని కుమారుడైన సియాక 2 (హర్ష) పాలన సాగించాడు. తర్వాత ఇతని కుమారుడైన వాక్పతిరాజా పాలన సాగించాడు. సియాక 2 కుమారుడైన వాక్పతిరాజ 2 శ్రీవల్లభ, పృధ్వి వల్లభ, అమోఘవర్ష అను బిరుదులు సాధించాడు. వాక్పతిరాజ సోదరుడైన సింధురాజ కుమార నారాయన మరియూ నవసాహసంఖ అను బిరుదులు సాధించాడు. భోజ 1 భోజ్పుర్ నగరాన్ని స్థాపించి ఎన్నో ఆలయాలు నిర్మించాడు, 84 పుస్తకాలు రచించాడు. ఇతని తర్వాత జయసింహ, ఉదయాదిత్య, లక్ష్మణదేవ, నరవర్మదేవ, సలక్షణవర్మ, యశొవర్మ, జయవర్మ, బల్లాల, వింద్యావర్మ, సుభతావర్మ, అర్జునవర్మ, దేవపాల, జైతుగిదేవ, జయవర్మ, జయసింహ 2, అర్జునవర్మ 2, భోజ 2, మహ్లకదేవ పాలించారు.
 
==సమాజం==
"https://te.wikipedia.org/wiki/రాజపుత్రులు" నుండి వెలికితీశారు