రాజపుత్రులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
*'''పరమర సామ్రాజ్యము''': ఈ సామ్రాజ్యము క్రీస్తు శకము 800 నుండి 1337 వరకూ మధ్య భారత దేశంలో మాల్వా ప్రదేశంలో విరాజిల్లింది. ఉపేంద్ర మొదటి రాజు. తర్వాత ఇతని కుమారులైన వైరిసింహ, దంబరసింహ పాలించారు. వైరిసింహ 2 తర్వాత అతని కుమారుడైన సియాక 2 (హర్ష) పాలన సాగించాడు. తర్వాత ఇతని కుమారుడైన వాక్పతిరాజా పాలన సాగించాడు. సియాక 2 కుమారుడైన వాక్పతిరాజ 2 శ్రీవల్లభ, పృధ్వి వల్లభ, అమోఘవర్ష అను బిరుదులు సాధించాడు. వాక్పతిరాజ సోదరుడైన సింధురాజ కుమార నారాయన మరియూ నవసాహసంఖ అను బిరుదులు సాధించాడు. భోజ 1 భోజ్పుర్ నగరాన్ని స్థాపించి ఎన్నో ఆలయాలు నిర్మించాడు, 84 పుస్తకాలు రచించాడు. ఇతని తర్వాత జయసింహ, ఉదయాదిత్య, లక్ష్మణదేవ, నరవర్మదేవ, సలక్షణవర్మ, యశొవర్మ, జయవర్మ, బల్లాల, వింద్యావర్మ, సుభతావర్మ, అర్జునవర్మ, దేవపాల, జైతుగిదేవ, జయవర్మ, జయసింహ 2, అర్జునవర్మ 2, భోజ 2, మహ్లకదేవ పాలించారు.
*'''ప్రతిహార సామ్రాజ్యము''': ఈ సామ్రాజ్యము క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి 11 వ శతాబ్దం వరకూ ఉత్తర భారతంలో విరాజిల్లింది. కన్నాజ్ వీరి రాజధాని. ఈ దడ్డ 1,2,3, నాగభట, వత్సరాజ, నాగభట 2, రామభద్ర, మిహిరభోజ 1, మహేంద్రపాల 1, భోజ 2, మహిపాల 1, మహేంద్రపాల 2, దేవపాల, వినయపాల, మహీపాల 2, విజయపాల 2, రాజపాల, త్రిలొచనపాల, జసపాల వంటి రాజులు పాలించారు.
*'''ఖండేల సామ్రాజ్యము''': వీరు [[ఖజురహో]] రాజధానిగా 9వ శతాబ్దంనుండి 13వ శతాబ్దం వరకూ బుందేల్ఖండ్ ప్రాంతాన్ని పాలించారు. వీరిలో ప్రముఖుడు మహమ్మద్ ఘోరిని తిప్పికొట్టిన మహారాజ రావ్ విధ్యాధర, నన్నుక్ ఈ సామ్రాజ్య వయస్థాపకుడు. హర్ష దేవ ఆఖరి రాజు.
 
==సమాజం==
"https://te.wikipedia.org/wiki/రాజపుత్రులు" నుండి వెలికితీశారు