రాజపుత్రులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
*'''ఖండేల సామ్రాజ్యము''': వీరు [[ఖజురహో]] రాజధానిగా చేసుకొని 9వ శతాబ్దంనుండి 13వ శతాబ్దం వరకూ బుందేల్ఖండ్ ప్రాంతాన్ని పాలించారు. వీరిలో ప్రముఖుడు మహమ్మద్ ఘోరిని తిప్పికొట్టిన మహారాజ రావ్ విధ్యాధర, నన్నుక్ ఈ సామ్రాజ్య వ్యవస్థాపకుడు. హర్ష దేవ ఆఖరి రాజు.
 
==గోత్రములు==
==సమాజం==
రాజ్పుట్స్ సమాజం కులము, శాఖ, ఉపశాఖలుగా విభజింపబడినది. ఒకొక కులానికి కుల దైవం ఉంటుంది. వీరికి కాస్యప, కౌండిన్య, భరధ్వాజ, గౌతమ, వశిష్ట, వత్స, కౌశిక (విశ్వామిత్ర), ఆత్రి, భార్గవ వంటి గోత్రాలు ఉన్నాయి. ఈ గోత్రములలో వశిష్ట, కౌండిన్య మరియు కాస్యప ఆంధ్ర క్షత్రియులలో కూడా కలవు. రాజ్పుట్స్ లో వివాహాలు స్వగోత్రీకుల మధ్య నిషేధం.
 
==సేవా సంస్థలు==
"https://te.wikipedia.org/wiki/రాజపుత్రులు" నుండి వెలికితీశారు