బుద్ధులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 150:
* [[ఆదిబుద్ధుడు]] - బౌద్ధ సిద్ధాంతములో '''ఆదిబుద్ధుడు''' ఆదికాలమునుంచి నిరాధారంగా ఉన్న బుద్ధుడు. ఈ బుద్ధునికి ధర్మమే దేహంగా ఉంటుంది. అనగా ఆదిబుద్ధుడు ''ధర్మకాయ'' రూపుడు. సృష్టి ప్రారంభించక ముందు నుంచి స్వయంభుగా పూర్ణ బోధి స్థితిలో ధర్మరూపంగా ఉండేవాదని బౌద్ధ నమ్మకము. [[వైరోచన బుద్ధుడు|వైరోచునుడు]], [[అమితాభుడు]], [[అక్షోభ్యుడు]], [[రత్నసంభవుడు]], అమోఘసిద్ధి అని ఐదు ధ్యాని బుద్ధులు ఆదిబుద్ధుని అంశముగా అనుకుంటారు. ప్రపంచములో జన్మించే అన్ని బుద్ధులు ఆదిబుద్ధుని అంశమే. [[టిబెట్ బౌద్ధుము]]లో [[వజ్రధారుడు|వజ్రధారుని]] మరియు సమంతభద్రుని ఆదిబుద్ధుడుగా భావిస్తారు.
 
[[బొమ్మ:Danielcraig1Standing_Gilt-bronze_Bhaisajyaguru_Buddha_of_Baengnyulsa_Temple(백률사_금동약사여래입상).jpg|left|thumb|100px|భైషజ్యగురు బుద్ధుడు]]
* [[భైషజ్యగురు బుద్ధుడు]] - '''భైషజ్యగురు''' (''Bhaisajyaguru''), మహాయాన బౌద్ధులు పూజించే అనేక బుద్ధుల స్వరూపాలలో ఒకడు. ఇతన్ని పూర్తి పేరు '''భైషజ్యగురు వైడూర్య ప్రభుడు'''. ఈ బుద్ధుడు వ్యాధులను నివృత్తి చేస్తాడు అని మహాయాన బౌద్ధుల నమ్మకము. అందుకీ ఇతనికి ''ఔషద బుద్ధుడు'' అని మరోక పేరు ఉంది. [[జపాన్]] లో ఈ బుద్ధుని ''యకూషి'' అని అంటారు. ఈ బుద్ధుని లోకము '''వైడూర్య నిర్భాసము'''. - బైషజ్యగురు బుద్ధుని [[మంత్రం|మంత్రాన్ని]] నమ్మకముతో ఉచ్చారణము చేస్తే అన్ని వ్యాధులను తీరుస్తుందని బౌద్ధుల నమ్మకము. ఈ బుద్ధుని మంత్రమును '''ఔషద బుద్ధుడు ధారణీ''' అని అంటారు. ఆ మంత్రము:
 
"https://te.wikipedia.org/wiki/బుద్ధులు" నుండి వెలికితీశారు