రాజపుత్రులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
*'''గహద్వాల సామ్రాజ్యము''': ఉత్తర ప్రదేశ్ లో కనాజ్ అను జిల్లాను రాజధానిగా చేసుకొని 11వ శతాబ్దంనుండి సుమారు 100 సంవత్సరాలవరకూ పాలించారు. ఈ సామ్రాజ్యాన్ని చంద్రదేవ 1096 లో స్థాపించాడు.
*'''చాంద్ సామ్రాజ్యము''': ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన కుమాన్ ప్రాంతానికి చెందిన ఈ సామ్రాజ్యాన్ని వీరు 11వ శతాబ్దంలో పాలించారు. వీరు రఘు వంశస్తులని పలువురి భావన. ఈ సామ్రాజ్యాన్ని సోమ చంద్ అనే రాజు స్థాపించాడు.
*'''కటోచ్ సామ్రాజ్యము''': చాలా పురాతనమైన ఈ సామ్రాజ్యాన్ని రాజనక భూమి చంద్ స్థాపించాడు. ఈ సామ్రాజ్యం పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్ము రాష్ట్రాల మధ్య విరాజిల్లింది. క్రీస్తు పూర్వం 275 లో వీరు సామ్రాట్ అశొకుడి చేతిలో ఓడిపోయారు. కంగ్రా లోయలో వీరు నిర్మించుకొన్న కంగ్రా కోటపై వరుసగా క్రీస్తు శకం 1009లో మహమ్మద్ గజిని, 1337 లో తుగ్లక్, 1351 లో ఫిరోజ్ షా తుగ్లక్ దాడి చేశారు. మహాభారత కావ్యంలో ఈ సామ్రాజ్యం త్రిగార్త గా ప్రస్తావించబడింది.
 
==గోత్రములు==
"https://te.wikipedia.org/wiki/రాజపుత్రులు" నుండి వెలికితీశారు