కండువా: కూర్పుల మధ్య తేడాలు

మొలక ప్రారంభం
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కండువా''' లేదా '''ఉత్తరీయము''' పురుషుల పెద్దరికానికి, హుందా తనానికి చిహ్నంగా [[కుర్తా]] పై అలంకరించుకొనే ఒక వస్త్రము. సాధారణంగా ఇది [[పంచె]], కుర్తా ఏ రంగులో ధరించబడ్డవో అదే రంగులోనే ఉంటుంది. పంచెకు ఉన్న అంచే దీనికి కూడా ఉంటుంది. దీనిని కుడి చేత్తో ఎడమ భుజం పై వేసుకొంటారు. ఎండ, శారీరక శ్రమవలన ఏర్పడే చిరు చెమటలను తుడుచుకొనటానికి, నీటితో శుభ్రపరచిన చేతుల తడి తుడుచుకోవటానికి (టవల్ వలె) దీనిని ఉపయోగిస్తారు. అధిక శ్రమతో కూడిన పనులను చేసే సమయంలో దీనిని భుజం పై నుండి తీసివేసి తలపాగా వలె కట్టుకొంటారు.
 
కండువా స్థానం లో కొందరు (అసాంప్రదాయికంగా) టవళ్ళను కూడా వాడతారు.
 
==సినిమాలలో ఉత్తరీయం==
"https://te.wikipedia.org/wiki/కండువా" నుండి వెలికితీశారు