ఈగ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దస్త్రం ఎగుమతి చెయబడింది
కథ జతచేయబడినది
పంక్తి 10:
starring =సుదీప్<br>నాని<br>[[సమంత]]|
story=ఎస్.ఎస్.రాజమౌళి|
playback_singer= [[దీపు]], <br />[[భార్గవి]],[[చైత్ర]]|
lyrics= |
lyrics= [[ఎం.ఎం. కీరవాణి]],[[రామజోగయ్య శాస్త్రి]],[[అనంతశ్రీరాం]],[[చైతన్య ప్రసాద్]]|
imdb_id= 2258337
}}
 
వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి గారు నిర్మించిన చిత్రం '''''ఈగ'''''. ఎస్.ఎస్. రాజమౌళి గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు. ఎం.ఎం. కీరవాణి గారు సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జులై 6, 2012 న విడుదలై భారీ విజయాన్ని సాధించింది.
 
==కథ==
బిందు (సమంత) వాళ్ళ ఎదురింటిలో నివసిస్తూ ఉంటాడు నాని (నాని), అంతేకాకుండా రెండు సంవత్సరాల నుంచి నాని బిందుని ప్రేమిస్తూ ఉంటాడు. బిందు సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఎన్జీవో అనే సోషల్ వర్కింగ్ సంస్థని నడుపుతూ అందులో తను కూడా ఒక సోషల్ వర్కర్ గా పనిచేస్తూ ఉంటుంది. బిందు కూడా నానిని ప్రేమిస్తుంది కానీ చెప్పకుండా తనే తెలుసుకోవాలని తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో బిందు నడిపే ఎన్జీవో సంస్థకి సహాయం చేసే గొప్ప ధనికుని పాత్రలో పరిచయమైన సుదీప్ (సుదీప్) బిందుని ఇష్టపడతాడు.
 
సుదీప్ చాలా క్రూరమైన స్వభావం కలవాడు, తన అవసరానికి ఇతరులను చంపడానికి కూడా వెనుకాడడు. నాని బిందుని ప్రేమిస్తున్నాడని సుదీప్ కి తెలియగానే నానిని అతి కిరాతకంగా చంపేస్తాడు. చనిపోయిన నానినే మళ్ళీ ఈగగా పుడతాడు. అలా జన్మించిన ఈగ తనే నాని అని బిందుకి ఎలా తెలియజేసింది మరియు తనను చంపిన సుదీప్ మీద ఎలా పగ తీర్చుకుందనేదే మిగిలిన చిత్రం.
 
[[simple:Eega]]
"https://te.wikipedia.org/wiki/ఈగ_(సినిమా)" నుండి వెలికితీశారు