రాజపుత్రులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
*'''పతానియ వంశం''': 11వ శతాబ్దంలో ఈ వంశస్తులు హిమాచల్ ప్రదేశ్ లో నుర్పుర్ అనే సామ్రాజ్యాన్ని స్థాపించారు, 1849 వరకూ పాలించారు. వీరు పంజాబులో పథంకోట్ ను రాజధానిగా చేసుకొని, పంజాబు ప్రాంతాలను, హిమాచల్ ప్రదేశ్ లో కంగర్ జిల్లాలను పాలించారు. రాజ జగత్ సింగ్ పాలనలో ఈ సామ్రాజ్యం యోక్క స్వర్ణ యుగంగా చెప్పవచ్చు. వీరు శివాలిక్ శ్రేణుల్లో మకట్ కోటను, నుర్పుర్ నుండి తారగర్ మధ్య ఇస్రాల్ కోటను నిర్మించారు.
*'''సిస్సోడియా వంశం''': వీరు రాజస్థాన్లో మెవార్ అను సామ్రాజ్యాన్ని స్థాపించి ఢిల్లీ, ఆగ్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలను పాలించారు. మహా రాణా ప్రతాప్ సింగ్ ఈ వంశానికి చెందినవాడు .
*'''కచ్వాహ వంశం''': ఈ వంశం వారు జైపుర్, అల్వార్, మైహార్, తాల్చర్ వంటి ప్రాంతాలను పాలించారు. జైపుర్ సామ్రాజ్యాన్ని మహారాజ సవై జై సింగ్ 2 స్థాపించాడు. వీరిలో పజ్వాన్, జై సింగ్ 1, రాంసింగ్ 1, మహారాజ సవై జై సింగ్ 2, మహారాజ సవై ఇస్రిసింగ్, మహరాజ సవై మధొసింగ్, మహారాజ సవై ప్రతాప్ సింగ్, రాజ మాన్ సింగ్ 1, మహారాజ సవై మాన్ సింగ్ 2, మహారావ్ శేఖ, మహారాజ హరి సింగ్, మహారాజ గులాబ్ సింగ్ ముఖ్యమైనవారు. వీరురాజా కట్టించినమాన్ సింగ్ 1 నిర్మించిన అంబర్ కోట ముఖ్యమైనదిప్రసిద్ది చెందినది.
 
==గోత్రములు==
"https://te.wikipedia.org/wiki/రాజపుత్రులు" నుండి వెలికితీశారు