రాజపుత్రులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
*'''సిస్సోడియా వంశం''': వీరు రాజస్థాన్లో మెవార్ అను సామ్రాజ్యాన్ని స్థాపించి ఢిల్లీ, ఆగ్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలను పాలించారు. మహా రాణా ప్రతాప్ సింగ్ ఈ వంశానికి చెందినవాడు .
*'''కచ్వాహ వంశం''': ఈ వంశం వారు జైపుర్, అల్వార్, మైహార్, తాల్చర్ వంటి ప్రాంతాలను పాలించారు. జైపుర్ సామ్రాజ్యాన్ని మహారాజ సవై జై సింగ్ 2 స్థాపించాడు. వీరిలో పజ్వాన్, జై సింగ్ 1, రాంసింగ్ 1, మహారాజ సవై జై సింగ్ 2, మహారాజ సవై ఇస్రిసింగ్, మహరాజ సవై మధొసింగ్, మహారాజ సవై ప్రతాప్ సింగ్, రాజ మాన్ సింగ్ 1, మహారాజ సవై మాన్ సింగ్ 2, మహారావ్ శేఖ, మహారాజ హరి సింగ్, మహారాజ గులాబ్ సింగ్ ముఖ్యమైనవారు. రాజా మాన్ సింగ్ 1 నిర్మించిన అంబర్ కోట ప్రసిద్ది చెందినది.
*'''రాథొర్ వంశం''': ఈ వంశస్తులు మార్వార్, బికానెర్, బత్ ద్వారక, కిషాంగర్, ఇదార్, రత్లాం, సితమౌ, సైలాన, కొత్ర, అలిరాజ్పుర్, మండ, పూంచ్, అమ్రిత్పుర్ వంటి ప్రాతాలను పాలించారు.
*'''జడేజ వంశం''': ఈ వంశస్తులు 1540 నుండి 1948 వరకూ గుజరాత్ లో కచ్ జిల్లాను పాలించారు.
 
==గోత్రములు==
"https://te.wikipedia.org/wiki/రాజపుత్రులు" నుండి వెలికితీశారు