రాజపుత్రులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
*'''రాథొర్ వంశం''': ఈ వంశస్తులు మార్వార్, బికానెర్, బత్ ద్వారక, కిషాంగర్, ఇదార్, రత్లాం, సితమౌ, సైలాన, కొత్ర, అలిరాజ్పుర్, మండ, పూంచ్, అమ్రిత్పుర్ వంటి ప్రాతాలను పాలించారు.
*'''జడేజ వంశం''': ఈ వంశస్తులు 1540 నుండి 1948 వరకూ గుజరాత్ లో కచ్ జిల్లాను పాలించారు.
*'''హడ వంశం''': వారు చౌహాన్ వంశస్తులు. వీరు బుంది, బరన, ఝల్వర్, కోట జిల్లలను పాలించారు. హడా రావ్ దేవ బుంది ని 1241 లో ఆక్రమించాడు, 1264 లో కోట ను ఆక్రమించాడు.
*'''భాటి వంశం''': ఈ వంశస్తులు జైసల్మెర్ ను పాలించారు. ధీరజ్ జైసల్మెర్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు. ధీరజ్ కుమారుడైన రావల్ జైసల్ 1156 లో ఒక మట్టికోట ను నిర్మించాడు. ఈ ప్రదేశము నేడు జైసల్మెర్ గా పులవబడుతోంది.
 
==గోత్రములు==
"https://te.wikipedia.org/wiki/రాజపుత్రులు" నుండి వెలికితీశారు