రాజపుత్రులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
*'''భాటి వంశం''': ఈ వంశస్తులు జైసల్మెర్ ను పాలించారు. ధీరజ్ జైసల్మెర్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు. ధీరజ్ కుమారుడైన రావల్ జైసల్ 1156 లో ఒక మట్టికోట ను నిర్మించాడు. ఈ ప్రదేశము నేడు జైసల్మెర్ గా పులవబడుతోంది.
*'''షెకావత్ వంశం''': కచ్వాహ్ వంశానికి చెందిన వీరు 1445 నుండి 1949 వరకూ షెకావతి అను ప్రాంతాన్ని పాలించారు. మహారావ్ షెఖా షెకావతి సామ్రాజ్య వ్యవస్థాపకుడు.
*'''దోగ్ర వంశం''': ఈ వంశస్తులు జమ్ము కాశ్మీర్ ను పాలించారు. గులాబ్ సింగ్ (1792–1857) మొదటి రాజు, హరి సింగ్ ఆఖరి రాజు.
*'''రాణా వంశం''': ఈ వంశస్తులు నేపాల్ సామ్రాజ్యాన్ని 1846 నుండి 1951 వరకూ పాలించారు. కస్కి జిల్లాకు చెందిన బాల్ నర్సింగ్ నుండి సంక్రమించిన ఈ సామ్రాజ్యాన్ని జంగ బహదుర్ కన్వర్ మొదలుపేట్టాడు.
 
==గోత్రములు==
"https://te.wikipedia.org/wiki/రాజపుత్రులు" నుండి వెలికితీశారు