"కమ్మ" కూర్పుల మధ్య తేడాలు

 
==చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలు==
మహమ్మదీయుల పాలనలో కమ్మవారు చౌదర్లు గా ఉండేవారు. కమ్మ అను పదము క్రీస్తు కాలము నుండి కలదు<ref>ఆంధ్రుల చరిత్రము - మొదటి భాగము, చిలుకూరి వీరభద్ర రావు, 1910, పేజి 232.[http://www.archive.org/details/andhrulacharitra025965mbp]</ref>. [[కమ్మనాడు]], [[కమ్మ రాష్ట్రం]] అను ప్రదేశాల పేర్లు పెక్కు [[శాసనము]]లలో పేర్కొనబడినవి. గంగా నదీ మైదానములోని బౌద్ధులు పుష్యమిత్ర సుంగ (184 BCE) యొక్క పీడన తప్పించుకోవడానికి పెద్ద సంఖ్యలో కృష్ణా నది డెల్టాకు వలస వచ్చారు. వీరివలన బౌద్ధమతం ఈ సారవంతమైన ప్రాంతంలో పలు శతాబ్దములు పరిఢవిల్లింది. ఇప్పటికీ ధరణికోట, భట్టిప్రోలు, చందవోలు మున్నగు ఊళ్ళు ఆనాటి చరిత్రకు ఆనవాళ్ళు. చరిత్రకారులు కర్మ అనబడు సంస్క్రిత పదము తరువాత సంవత్సరాలలో కమ్మ (పాళి పదం) గా మారింది. కమ్మనాడు అనబడు ఈ ప్రాంతములో వసించు వారే పిమ్మట కమ్మవారయ్యారు. చారిత్రకముగా కమ్మవారు ఒక [[కులము]]గా పదవ శతాబ్దము నుండి తెలియుచున్నదితెలియబడుతున్నారు<ref>దక్షిణ భారత కులములు జాతులు, ఎడ్గార్ థర్స్టన్, 5వ సంచిక, 1909[http://www.archive.org/details/CastesAndTribesOfSouthernIndiaVolV Castes and Tribes of Southern India]</ref>. గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు దూర్జయ అను శూద్ర కులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు పుత్ర సంతానం కోసం తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. కావున నేడు ఉన్న కమ్మవారు కాకతీయ గణపతిదేవ మహారాజుకి మరియు జపపసేనాని చెళ్ళెళ్ళకు పుట్టినవారై యుండవచ్చును. క్షత్రియ సామ్రాజ్యాలు అంతమైన తర్వాత కమ్మవారు కొద్దికాలం ఆంధ్ర దేశాన్ని పాలించారు. [[సూర్యదేవర నాయకులు]], [[ముసునూరి నాయకులు]], [[పెమ్మసాని నాయకులు]], తంజావూరు నాయకులు, [[మధురై నాయకులు]] దీనికి ఉదాహరణ.
 
==ప్రస్తుత స్థితి==
1,737

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/800629" నుండి వెలికితీశారు