కుందకుందాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఈ కొనకొండ్ల కే ఒకప్పుడు కొండకుంద అనే పేరు ఉండేది...
సుమారు రెండువేల సంవత్సరాలకు పూర్వమే ఆ ఊళ్లో ఎల్లయ్య (ఏలయ్య) అనే మహనీయుడు
జైనమతాన్ని తీసుకుని పద్మనంది అనే కొత్తపేరుతో [[జైనమతం|జైనమత]] సాంప్రదాయంలో సుప్రసిద్ధుడైనాడు.
 
కొనకొండ గ్రామవాసి కనుక ఆ ఊరిపేరుమీదుగనే ఈయనను కొండకుందాచార్యుడు లేదా కుందకుందాచార్యుడు అన్నారు.
"https://te.wikipedia.org/wiki/కుందకుందాచార్యుడు" నుండి వెలికితీశారు