వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

చి మెరుగులు
పంక్తి 2:
===ఓటింగు ప్రక్రియ పద్ధతి===
* ప్రతిపాదన పై చర్చలు జరిపి వీలైనంత సమ్మతమైన దానికొరకు మెరుగుచేసిన ప్రతిపాదనను మాత్రమే ఓటు ప్రక్రియలో పెట్టాలి.
*ఓటింగ్ ప్రక్రియకు కాలం వారం రోజులు (ఓటు ప్రారంభించిన రోజు కాక తదుపరిరోజునుండి వారం రోజులు UTC 23:59 కాలంతో అంతమవుట)
* ఓటు హక్కు గలవారు: తెవికీ లో ఓటింగు ప్రారంభం తేదీ నెల కి ముందలి రెండు నెలలు కాక అంతకు ముందు నెలచివరి తేదీవరకు గలగణాంకాల ప్రకారం తెవికీలో ఏవైనా 100మార్పులు చేసినవారు ఓటింగుకు అర్హులు. (దీనికొరకు [ http://stats.wikimedia.org/EN/TablesWikipediaTE.htm గణాంకాల జాబితా] మరియు [https://toolserver.org/~luxo/contributions/contributions.php మార్పుల లెక్కింపు వుపకరణం] వాడుకోవచ్చు.)
* ఓటు హక్కు గలవారు: తెవికీ లో ఓటు ప్రారంభ రోజున అందుబాటులో వున్న [ http://stats.wikimedia.org/EN/TablesWikipediaTE.htm గణాంకాల జాబితా] (ఇవి సాధారణంగా ఒకటి రెండు నెలలు క్రితానివవుతాయి) ప్రకారం 100మార్పులు చేసినవారు.
* ప్రక్రియ నిర్వహించే వారు: నిర్వహకులునిర్వాహకులు. మరియు అనుభవమున్నఅధికారులు మరియు సభ్యులుఓటుహక్కుగలవారు. వారు ఓటు చేయవచ్చు
*కనీసం పాల్గొనవలసిన ఓటరులు: 5 వారిలో కనీసం పాల్గొనవలసిన నిర్వాహకులు లేక అధికారులు: 2
*నిర్ణయానికి కావలసిన మద్దతు:పాల్గొన్న వారిలో 80శాతమంది మద్ధతు.
*విధానం నిర్ణయం ప్రకటించేవారు: ప్రక్రియ నిర్వహించేవారు.
*ఒకసారి ప్రక్రియ పూర్తయిన తరువాత, పూర్తయిన తేదీనుండి ఆదే విషయంపై మార్పులతో ఇంకొక ఓటు ప్రక్రియ ప్రారంభించడానికి రెండు నెలలు అంతరం వుండాలి.
*ఒకసారి నిర్ణయం తీసుకున్నాక, ఆరునెలలు ఆదే విషయంపై ఓటు పెట్టకూడదు.
 
[[వర్గం:వికీపీడియా పద్ధతులు]]