వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

చి మెరుగు పూర్తి
పంక్తి 3:
* చిత్తు ప్రతిపాదన పై చర్చలు జరిపి వీలైనంత సమ్మతమైన దానికొరకు మెరుగుచేసిన ప్రతిపాదనను మాత్రమే ఓటు ప్రక్రియలో పెట్టాలి. దీనికి కనీస కాల పరిమితి వారం రోజులు.
*ఓటింగ్ ప్రక్రియకు కాలం వారం రోజులు (ఓటు ప్రారంభించిన రోజు కాక తదుపరిరోజునుండి వారం రోజులు UTC 23:59 కాలంతో అంతమవుట)
* ఓటు హక్కు గలవారు: తెవికీ లో ఓటింగు ప్రారంభం తేదీయొక్క నెల కి ముందలి రెండు నెలలు కాక అంతకు ముందు నెలచివరి తేదీవరకు గలగణాంకాల ప్రకారం తెవికీలో ఏవైనా 100మార్పులు చేసినవారు ఓటింగుకు అర్హులు. (దీనికొరకు [ http://stats.wikimedia.org/EN/TablesWikipediaTE.htm గణాంకాల జాబితా] మరియు [https://toolserver.org/~luxo/contributions/contributions.php మార్పుల లెక్కింపు వుపకరణం] వాడుకోవచ్చు.)
* ప్రక్రియ నిర్వహించే వారు: నిర్వాహకులు, అధికారులు మరియు ఓటుహక్కుగలవారు. వారు ఓటు చేయవచ్చు
*కనీసం పాల్గొనవలసిన ఓటరులు: 5 వారిలో కనీసం పాల్గొనవలసిన నిర్వాహకులు లేక అధికారులు: 2