వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
*కనీసం పాల్గొనవలసిన ఓటరులు: 5 వారిలో కనీసం పాల్గొనవలసిన నిర్వాహకులు లేక అధికారులు: 2
*నిర్ణయానికి కావలసిన మద్దతు:పాల్గొన్న వారిలో 80శాతమంది మద్ధతు. (మద్దతు, తటస్థం, వ్యతిరేఖం ఎంపికలున్నప్పుడు, మద్దతు లెక్కించేటప్పుడు తటస్థంగా ఓటు చేసినవారిని మద్దతు లెక్కలో చేర్చుకొనవచ్చు)
*విధానం నిర్ణయం ప్రకటించేవారు: ప్రక్రియ నిర్వహించేవారు.
*ఓటింగుఫలితం పై అభ్యంతరాలకు కాలం: నిర్ణయం ప్రకటన నుండి మూడు రోజులు
*విధానం అమలు తేది: విధానం ప్రకటించిన సమయం నుండి.
*నిర్ణయంఅమలు ప్రారంభ తేది:ఓటింగు ఫై అభ్యంతరాలు పరిష్కరించబడిన రోజు (సాధారణంగా నిర్ణయం ప్రకటించిన సమయం నుండి ‌వారం రోజులు). దీనిపై తుది నిర్ణయం, ప్రక్రియను నిర్వహిస్తున్న లేక ఓటింగులో పాల్గొన్న తొలినిర్వాహకుడిది.
*ఒకసారి ప్రక్రియ పూర్తయిన తరువాత, పూర్తయిన తేదీనుండి ఆదే విషయంపై మార్పులతో ఇంకొక ఓటు ప్రక్రియ ప్రారంభించడానికి 60రోజుల అంతరం వుండాలి.