"వీలునామా" కూర్పుల మధ్య తేడాలు

చి
విస్తరించు
చి (స్పందనలేనికారణంగా నకలు హక్కుల సమస్య హెచ్చరిక మరియు సంబంధిత సమాచారం తొలగించు)
చి (విస్తరించు)
 
'''వీలునామా'''అనగా ఒక వ్యక్తి తన తదనంతరం తన [[ఆస్తి]]పాస్తుల బదిలీ విషయాలకు సంబంధించి చేసే చట్టపరమైన పత్రము.<br /><ref> భారతీయ వారసత్వ చట్టం నెం.39/1925</ref>. దీనిని రిజిష్ట్రారు కార్యాలయములో నమోదు చేయవలసిన అవసరం లేదు. నమోదు చేసిన స్టాంపు పన్ను లేదు. దీనిని రహస్యంగా వుంచి నమోదుచేయాలనుకున్నప్పుడు మూతపెట్టిన కవరులో వుంచి నమోదు చేయవచ్చు. వ్రాసే వ్యక్తులు యుక్తవయస్సు(మెజారిటీతీరిన) వారై వుండాలి. వారి మానసిక స్థితి సరిగా వుండాలి. వీలునామా రాయడానికి తెల్లకాగితం వాడితే సరిపోతుంది. ఇద్దరు సాక్షులు సంతకం చేయాలి. వీలునామా ప్రతిపేజీపై వ్రాయించే వ్యక్తి సంతకం చేయాలి.
'''వీలునామా''' ఒక వ్యక్తి బ్రతికివుండగా తన తదనంతరం [[ఆస్తి]]పాస్తుల బదిలీ విషయాలకు సంబంధించి చేసే చట్టపరమైన పత్రము.<br />
 
ఒక వ్యక్తి తన మరణం తర్వాత తనకున్న ఆస్తిపాస్తులు ఎవరికి చెందాలో, ఎలా పంపకాలు జరగాలో తెలియబరిచే చట్టబద్ధమైన ప్రకటనగల డాక్యుమెంటును "వీలునామా" అంటారు. వీలునామా దాని కర్త తదనంతరమే అమల్లోకి వస్తుంది.
==వనరులు==
{{మూలాలజాబితా}}
"వీలునామా.. ఎలా వ్రాయాలి?", గిరిజ శ్రీ భగవాన్, 2006, జెపి పబ్లికేషన్స్, విజయవాడ
 
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/800825" నుండి వెలికితీశారు