ఆర్య 2: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
ఆదిత్య ఆర్ట్స్ పతాకం పై ఆదిత్య బాబు నిర్మించిన చిత్రం '''''ఆర్య 2'''''. [[సుకుమార్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[అల్లు అర్జున్]], [[కాజల్ అగర్వాల్]], నవదీప్, శ్రద్ధా దాస్, [[బ్రహ్మానందం]] ముఖ్యపాత్రలు పొషించారు. ఈ చిత్రానికి [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతం అందించారు. అల్లు అర్జున్-సుకుమార్ ల గతచిత్రం "[[ఆర్య (సినిమా)|ఆర్య]]" కి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబరు 27, 2009 న విడుదలైంది. తెలంగాణ, సమైక్యాంథ్ర గొడవలు, విశ్లేషకుల మిశ్రమ స్పందనలను చవిచూసినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద లాభాలు గడించి విజయం సాధించింది కానీ మొదతిమొదటి భాగం విజయాన్ని పొందలేక పొయింది. ఈ చిత్రం మళయాలంలో ఇదే పేరుతో అనువదించబడి భారీ విజయన్ని సాధించింది.<ref>http://www.idlebrain.com/trade/arya2-profit.html</ref>
 
==కథ==
"https://te.wikipedia.org/wiki/ఆర్య_2" నుండి వెలికితీశారు