తంతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
ఇంతలో అతనికి [[న్యూయార్క్]] నగర విశ్వవిద్యాలయంలో చిత్రలేఖనంలో ప్రొఫెసర్ గా ఉద్యోగం దొరికింది. తాను నిర్మించిన సాధనాన్ని ఓ రోజు విద్యార్థుల ముందు ప్రదర్శించాడు మోర్స్. ఆల్‍ఫ్రెడ్‍వైల్ అనే విధ్యార్థి ధనవంతుడైన అన తండ్రి వద్ద నుండి ఈ ప్రయోగశాల కోసం కొన్ని వేల డాలర్లను సమకూర్చిపెట్టాడు. డబ్బు ఇబ్బంది లేకపోవటంతో పరిశోధనలు నిర్విరామంగా, నిరాఘాటంగా కొనసాగాయి. నిర్మించిన కొత్త టెలిగ్రాఫ్ నమూనాని [[1837]] [[సెప్టెంబర్ 4]] వ తేదీన విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మోర్స్ ప్రదర్శించాడు. విద్యుత్ వలయాన్ని మూయడానికి, తెరచడానికి "కీ" అనే కొత్త సాధనాన్ని మోర్స్ అందులో అమర్చాడు. దాన్ని [[మోర్స్ కీ]] అంటారు. అమెరికా జలసేన వుపయోగించే కోడ్ సహాయంతో ఈ క్రింది వార్తను మోర్స్ తీగల ద్వారా ప్రసారం చేశాడు.. ---"టెలిగ్రాఫ్ విజయవంతమైన ప్రయోగం -1837 సెప్టెంబర్ 4" --- కానీ ఇంతకంటే సరళమైన కోడ్ ని తయారుచేస్తే గాని ఇది ప్రజలకందరికీ ఉపయోగపడదని మోర్స్ గ్రహించాడు.
 
చిన్న సంకేతాలను డాట్(Dot) అనీ, దీనికంటే ఎక్కువ కాలవ్యవధి వుండే సంకేతాలను డాష్(Dash) అనీ పేరు పెట్టి, వీటిద్వారా ఇంగ్లీషు భాషలోని అక్షరాలకు, సంఖ్యలకూ, విరామ చిహ్నాలకు, కోడ్ ని తయారుచేశాడు. దీన్ని తయారు చేయటంతో [[మోర్స్]] కి వైల్ ఎంతగానో సహయ పడ్డాడు. ఉదాహరణకి ఇలా ప్రమాణీకరించిన కోడ్ లో 'e'
 
 
 
"https://te.wikipedia.org/wiki/తంతి" నుండి వెలికితీశారు