తంతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 105:
ఇటలీ ప్రభుత్వము దీనిపై శ్రద్ధ కనబరచక పోవటంతో 22 యేండ్ల ఆవిష్కర్త తాను రూపొందించిన తంతి విధానాన్ని(టెలిగ్రాఫీ) బ్రిటన్ కు తీసుకుని వెళ్ళి అచట జనరల్ తపాలా కార్యాలయం యొక్క ఛీఫ్ ఇంజనీర్ అయిన [[విల్లియం ప్రీస్]] ను కలిశాడు. 34 మీటర్ల పొడవు గల రెండు స్థంబముల ను లీవెన్ హాక్ మరియు ప్లాట్ హోం ల వద్ద నిలపడం జరిగినది. లీవిన్ హాక్ వద్ద గ్రాహకం కలిగిన 30 మీటర్ల స్థంబముపై స్థూపాకార మూత జింకు తో మరియు శోధకం విద్యుద్బందక రాగితీగతో ఉంచడం జరిగినది. ఫ్లాట్ హోం వద్ద ప్రసారం యొక్క వ్యవస్థ [[రుహ్ం కాఫ్ కాయిల్]] మరియు ఎనిమిది బ్యాటరీలతో కూడినట్లు అమర్చాడు. మే నెల 11,12 తేదీల లో జరిగిన మొదటి ప్రయత్నం విఫలమైంది. కానీ మే 13 న లీవెన్ హాక్ వద్ద నిలకొల్పిన స్తంబం ఎత్తును 50 మీటర్ల ఎత్తుకు పెంచినపుడు మోర్స్ కోడ్ లో గల సంకేతాలు స్పష్టంగా గ్రహింపబడినవి. మొదటి సందేశం --" నీవు సిద్ధంగా ఉన్నావా"--("ARE YOU READY");
 
1898 లో తంతి రహిత ప్రసారాన్ని [[పోపోవ్]] అనే శాస్త్రజ్ఞుడు నేవల్ కేంద్రం నుండి యుద్ధ నౌకకు విజయవంతంగా పంపించగలిగారు.
<!--
 
1900 లో రష్యా సముద్ర తీర రక్షక నౌక "జనరల్ అడ్మిరల్ గ్రాఫ్ ఆప్రాక్‍సిన్" యొక్క సిబ్బంది తీరంనుండి వెళ్ళీన జాలరివాళ్ళ ను గల్ఫ్ ఆఫ్ ఫిన్‍లాండ్ వద్ద రక్షించగలిగారు. దీనికి కారణం [[హాగ్‍లాండ్ ద్వీపం]] మరియు [[రష్యా]] లోని కోట్కా లోని నావల్ బేస్ కు మధ్య జరిగిన టెలిగ్రాం ల బదిలీవలన. ఈ రెండు కేంద్రాలలో కూడ పోపోవ్ యొక్క సూచనల ప్రకారం తంతి రహిత ప్రసారం యేర్పాటు చేయబడినది.
In 1898 Popov accomplished successful experiments of wireless communication between a naval base and a [[Pre-dreadnought|battleship]].
 
In 1900 the crew of the Russian coast defense ship ''General-Admiral Graf Apraksin'' as well as stranded Finnish fishermen were saved in the [[Gulf of Finland]] because of exchange of distress telegrams between two radiostations, located at [[Suursaari|Hogland island]] and inside a Russian [[naval base]] in [[Kotka]]. Both stations of wireless telegraphy were built under Popov's instructions.
 
In 1901, Marconi radiotelegraphed the letter "S" across the [[Atlantic Ocean]] from his station in [[Poldhu|Poldhu, Cornwall]] to [[Signal Hill, Newfoundland and Labrador|St. John's, Newfoundland]].
 
Radiotelegraphy proved effective for rescue work in sea [[disaster]]s by enabling effective communication between ships and from ship to shore.-->
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/తంతి" నుండి వెలికితీశారు