టెలీఫోను: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: tt:Телефон
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
| [[దస్త్రం:ATTtelephone-large.jpg|thumb|right|222px|టచ్ టోన్® సింగల్ లైన్ వాణిజ్య టెలీఫోను, వార్త నిరీక్షణ ల్యాంపు తో]]
{| align=right
 
|-
టెలిఫోను(దూరవాణి) అనునది చాలా దూర ప్రాంతాలకు సమాచారాన్ని ధ్వని తరంగాలనుండి విద్యుత్ తరంగాలుగా మార్చి తీగల ద్వారా లేదా యితర మాధ్యమంద్వారా చేరవేసే పరికరం'''టెలీఫోను''' ([[గ్రీకు|గ్రీకు భాష]] నుండి 'టెలీ' (τηλέ) = దూర, మరియు 'ఫోను' (φωνή) = వాణి) ఒక 'దూర సమాచార' పరికరం, దీనిని శబ్ద ప్రసారం మరియు శబ్ద గ్రహణ కొరకు ఉపయోగిస్తారు. సాధారణంగా ఇద్దరు సంభాషించుకోవడానికి, కొన్ని సమయాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది సంభాషించుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఇది సర్వసాధారణ పరికరం. దీనియొక్క మొదటి పేటెంట్ హక్కును 1876 లో [[అలెగ్జాండర్ గ్రాహంబెల్]] అనె శాస్త్రజ్ఞుడు పొందాడు. తర్వాత టెలిఫోన్ లలో యితర మార్పులు యితర శాస్త్రజ్ఞులచే చేయబడ్డాయి. టెలిఫోన్ అనునది చరిత్రలో చాలా దూరం లో ఉండే వ్యక్తులు ఒకరితో ఒకరు సంభాషించుకొనే మొదటి పరికరం.ఇది క్రమేణా ప్రపంచంలో వ్యాపార వర్గాలకు,ప్రభుత్వాలకే పరిమితం కాకుండా సామాన్య మానవునికి కూడా అందుబాటులోకి వచ్చింది.
| [[దస్త్రం:ATTtelephone-large.jpg|thumb|right|222px|టచ్ టోన్® సింగల్ లైన్ వాణిజ్య టెలీఫోను, వార్త నిరీక్షణ ల్యాంపు తో]]
|<!--
 
| [[దస్త్రం:CNAM-IMG 0564.jpg|thumb|222px|[[అలెగ్జాండర్ గ్రాహంబెల్]] యొక్క అసలైన ఫోను కాపీ, [[పారిస్]] లోని ''[[Musée des Arts et Métiers]]'']]
The essential elements of a telephone are a microphone (transmitter) to speak into and an earphone (receiver) which reproduces the voice of the distant person. In addition, most telephones contain a ringer which produces a sound to alert the user when a telephone call is coming in, and a dial used to enter a telephone number when initiating a call to another telephone. Until approximately the 1970s most telephones used a manual rotary dial, which was superseded by the modern Touch-Tone push-button dial, first introduced by AT&T in 1963.[1] The receiver and transmitter are usually built into a handset which is held up to the ear and mouth during conversation. The dial may be located either on the handset, or on a base unit to which the handset is connected by a cord containing wires.
|-
A landline telephone is connected by a pair of wires to the telephone network, while a mobile phone, such as a cellular phone, is portable and communicates with the telephone network by radio transmissions. A cordless telephone has a portable handset which communicates by radio transmission with the handset base station which is connected by wire to the telephone network.
| [[దస్త్రం:1896 telephone.jpg|thumb|222px|1896 టెలీఫోను ([[స్వీడెన్]])]]
The transmitter converts the sound waves to electrical signals which are sent through the telephone network to the receiving phone. The receiving telephone converts the signals into audible sound in the receiver, or sometimes a loudspeaker. Telephones are a duplex communications medium, meaning they allow the people on both ends to talk simultaneously. The telephone network, consisting of a worldwide net of telephone lines, fiberoptic cables, microwave transmission, cellular networks, communications satellites, and undersea telephone cables connected by switching centers, allows any telephone in the world to communicate with any other. Each telephone line has an identifying number called its telephone number. To initiate a telephone call the user enters the other telephone's number into a numeric keypad on the phone. Graphic symbols used to designate telephone service or phone-related information in print, signage, and other media include ℡ (U+2121), ☎ (U+260E), ☏ (U+260F), and ✆ (U+2706).
|}
Although originally designed for simple voice communications, most modern telephones have many additional capabilities. They may be able to record spoken messages, send and receive text messages, take and display photographs or video, play music, and surf the Internet. A current trend is phones that integrate all mobile communication and computing needs; these are called smartphones.
'''టెలీఫోను''' ([[గ్రీకు భాష|గ్రీకు]] నుండి 'టెలీ' (τηλέ) = దూర, మరియు 'ఫోను' (φωνή) = వాణి) ఒక 'దూర సమాచార' పరికరం, దీనిని శబ్ద ప్రసారం మరియు శబ్ద గ్రహణ కొరకు ఉపయోగిస్తారు. సాధారణంగా ఇద్దరు సంభాషించుకోవడానికి, కొన్ని సమయాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది సంభాషించుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఇది సర్వసాధారణ పరికరం.
 
-->
| [[దస్త్రం:CNAM-IMG 0564.jpg|thumb|222px|[[అలెగ్జాండర్ గ్రాహంబెల్]] యొక్క అసలైన ఫోను కాపీ, [[పారిస్]] లోని ''[[Musée des Arts et Métiers]]'']]
 
| [[దస్త్రం:1896 telephone.jpg|thumb|222px|1896 టెలీఫోను ([[స్వీడెన్]])]]
== అన్ని సెల్‌ఫోన్లకు ఒకే [[ఛార్జర్]] ==
భవిష్యత్తులో తయారయ్యే అన్ని కంపెనీల మొబైల్ ఫోన్లకు మోడల్‌తో సంబంధంలేకుండా ఒకే ఛార్జర్‌తో ఛార్జింగ్ చేసే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ కొత్త యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్(యూసీఎస్)తో ప్రపంచంలో ఏ ఛార్జర్‌తోనైనా సెల్‌ఫోన్ ఛార్జింగ్ చేసుకొనే వీలుకలుగుతుంది. ఛార్జింగ్‌కు అయ్యే విద్యుత్తు పరిమాణం కూడా తగ్గుతుంది.(ఈనాడు25.10.2009)
"https://te.wikipedia.org/wiki/టెలీఫోను" నుండి వెలికితీశారు