టెలీఫోను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:ATTtelephone-large.jpg|thumb|right|222px|టచ్ టోన్® సింగల్ లైన్ వాణిజ్య టెలీఫోను, వార్త నిరీక్షణ ల్యాంపు తో]]
 
టెలిఫోను(దూరవాణి) అనునది చాలా దూర ప్రాంతాలకు సమాచారాన్ని ధ్వని తరంగాలనుండి విద్యుత్ తరంగాలుగా మార్చి తీగల ద్వారా లేదా యితర మాధ్యమంద్వారా చేరవేసే పరికరం'''టెలీఫోను''' ([[గ్రీకు|గ్రీకు భాష]] నుండి 'టెలీ' (τηλέ) = దూర, మరియు 'ఫోను' (φωνή) = వాణి) ఒక 'దూర సమాచార' పరికరం, దీనిని శబ్ద ప్రసారం మరియు శబ్ద గ్రహణ కొరకు ఉపయోగిస్తారు. సాధారణంగా ఇద్దరు సంభాషించుకోవడానికి, కొన్ని సమయాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది సంభాషించుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఇది సర్వసాధారణ పరికరం. దీనియొక్క మొదటి పేటెంట్ హక్కును 1876 లో [[అలెగ్జాండర్ గ్రాహంబెల్]] అనె శాస్త్రజ్ఞుడు పొందాడు. తర్వాత టెలిఫోన్ లలో యితర మార్పులు యితర శాస్త్రజ్ఞులచే చేయబడ్డాయి. టెలిఫోన్ అనునది చరిత్రలో చాలా దూరం లో ఉండే వ్యక్తులు ఒకరితో ఒకరు సంభాషించుకొనే మొదటి పరికరం.ఇది క్రమేణా ప్రపంచంలో వ్యాపార వర్గాలకు,ప్రభుత్వాలకే పరిమితం కాకుండా సామాన్య మానవునికి కూడా అందుబాటులోకి వచ్చింది. టెలిఫోన్(దూరవాణి) లో ముఖ్యమైన భాగములు, మైక్రోఫోన్(ట్రాన్స్ మీటరు) మాట్లాడుటకు, మరియు రిసీవర్(వినుటకు) ఉంటాయి. ప్రతి టెలీఫోన్ కు ఒక సంఖ్య ఉంటుంది. దానికి వేరొక ఫోన్ తో చేసినపుడు అవి అనుసంధానించబడి టెలిఫోన్ నుండి శబ్దం వినబడుతుంది. దీని ఆధారంగా ఫోన్ వచ్చే సమాచారం తెలుసుకోవచ్చు. సుమారు 1970 ప్రాంతం వరకు అనేక టెలిఫోన్ లు రోటరీ డయల్(నంబర్లు త్రిప్పుట) తో పనిచేయసాగాయి. కానీ 1963 లో AT&T అనే సంస్థ పుష్ బటన్ డయల్ తెలీఫోన్లను మొదట ప్రవేశపెట్టింది. రిసీవర్ మరియు ట్రాన్స్ మీటర్ లు ఒకే హాండ్ సెట్ కు అమర్చి ఒకేసారు మాట్లాడుటకు, వినుటకు సౌలభ్యం చేకూర్చారు. ఈ హాండ్ సెట్ కొన్ని తీగలతో టెలిఫోన్ సెట్కు అనుసంధానించబడుతుంది.
<!--
 
 
The essential elements of a telephone are a microphone (transmitter) to speak into and an earphone (receiver) which reproduces the voice of the distant person. In addition, most telephones contain a ringer which produces a sound to alert the user when a telephone call is coming in, and a dial used to enter a telephone number when initiating a call to another telephone. Until approximately the 1970s most telephones used a manual rotary dial, which was superseded by the modern Touch-Tone push-button dial, first introduced by AT&T in 1963.[1] The receiver and transmitter are usually built into a handset which is held up to the ear and mouth during conversation. The dial may be located either on the handset, or on a base unit to which the handset is connected by a cord containing wires.
A landline telephone is connected by a pair of wires to the telephone network, while a mobile phone, such as a cellular phone, is portable and communicates with the telephone network by radio transmissions. A cordless telephone has a portable handset which communicates by radio transmission with the handset base station which is connected by wire to the telephone network.
The transmitter converts the sound waves to electrical signals which are sent through the telephone network to the receiving phone. The receiving telephone converts the signals into audible sound in the receiver, or sometimes a loudspeaker. Telephones are a duplex communications medium, meaning they allow the people on both ends to talk simultaneously. The telephone network, consisting of a worldwide net of telephone lines, fiberoptic cables, microwave transmission, cellular networks, communications satellites, and undersea telephone cables connected by switching centers, allows any telephone in the world to communicate with any other. Each telephone line has an identifying number called its telephone number. To initiate a telephone call the user enters the other telephone's number into a numeric keypad on the phone. Graphic symbols used to designate telephone service or phone-related information in print, signage, and other media include ℡ (U+2121), ☎ (U+260E), ☏ (U+260F), and ✆ (U+2706).
"https://te.wikipedia.org/wiki/టెలీఫోను" నుండి వెలికితీశారు