టెలీఫోను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
సమయం నిజంగానే మించిపోయింది. కొన్నాళ్ళకు అతని ఆరోగ్యం దెబ్బతింది. జబ్బుతో చాలా కాలం బాధపడ్డాడు తన పరికరంతో దేశదేశాల్లో ప్రతిధ్వనింప జేయాలనుకున్న కంఠధ్వని హరించుకుపోయింది. "నేను ప్రపంచానికో కొత్త పరికరాన్ని సమర్పించాను. దాన్ని మెరుగు పరిచే బాద్యత ఇతరులపైనా ఉంది." అని చనిపోయే ముందు మితృని చెలిలో చెప్పాడట రీన్. చనిపోయే నాటికి అతని వయస్సు 40 ఏళ్ళు మాత్రమే.
==గ్రాహంబెల్ యొక్క టెలీఫోన్==
[[File:Alexander Graham Bell.jpg |150px|left|thumb|అలెగ్జాండర్ గ్రాహంబెల్]]
రీన్ తయారుచేసిన ఓ టెలిఫోన్ పరికరం ఎలాగో ఎడింబ్రా విశ్వవిద్యాలయ్ం చేరింది. 1862-63 లో అక్కడ చదువుతున్న అలెగ్జాండర్ గ్రాహంబెల్ ఈ పరికరాన్ని శ్రద్ధగా పరిశీలించాడు. చెవిటి,మూగవాళ్ళకు మాట్లాడటంలో శిక్షణ ఇవ్వాలని అతడెంతో కృషి చేశాడు. ఈ సందర్భంగా ఒకసారి అతడు లండన్ కెళ్ళి వీట్‍స్టన్ తో మాట్లాడటం జరిగింది. విద్యుదయస్కాంతత్వం ద్వారా శ్రుతి దండాలను శబ్దించేలా హెల్ం హోల్ట్ జ్ అనే జర్మన్ శాస్త్రజ్ఞుడు చేయగలిగాడని అయని వల్ల తెలిసింది.
 
"https://te.wikipedia.org/wiki/టెలీఫోను" నుండి వెలికితీశారు