టెలీఫోను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Alt Telefon.jpg|150px|right|thumb|రొటేటరీ టెలిఫోన్]]
[[దస్త్రం:ATTtelephone-large.jpg|thumb150px|right|222pxthumb|టచ్ టోన్® సింగల్ లైన్ వాణిజ్య టెలీఫోను, వార్త నిరీక్షణ ల్యాంపు తో]]
[[File:Alt Telefon.jpg|thumb|<center>An [[Olivetti]] [[rotary dial|rotary dial telephone]], c.1940s</center>]]
టెలిఫోను(దూరవాణి) అనునది చాలా దూర ప్రాంతాలకు సమాచారాన్ని ధ్వని తరంగాలనుండి విద్యుత్ తరంగాలుగా మార్చి తీగల ద్వారా లేదా యితర మాధ్యమంద్వారా చేరవేసే పరికరం'''టెలీఫోను''' ([[గ్రీకు|గ్రీకు భాష]] నుండి 'టెలీ' (τηλέ) = దూర, మరియు 'ఫోను' (φωνή) = వాణి) ఒక 'దూర సమాచార' పరికరం, దీనిని శబ్ద ప్రసారం మరియు శబ్ద గ్రహణ కొరకు ఉపయోగిస్తారు. సాధారణంగా ఇద్దరు సంభాషించుకోవడానికి, కొన్ని సమయాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది సంభాషించుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఇది సర్వసాధారణ పరికరం. దీనియొక్క మొదటి పేటెంట్ హక్కును 1876 లో [[అలెగ్జాండర్ గ్రాహంబెల్]] అనె శాస్త్రజ్ఞుడు పొందాడు. తర్వాత టెలిఫోన్ లలో యితర మార్పులు యితర శాస్త్రజ్ఞులచే చేయబడ్డాయి. టెలిఫోన్ అనునది చరిత్రలో చాలా దూరం లో ఉండే వ్యక్తులు ఒకరితో ఒకరు సంభాషించుకొనే మొదటి పరికరం.ఇది క్రమేణా ప్రపంచంలో వ్యాపార వర్గాలకు,ప్రభుత్వాలకే పరిమితం కాకుండా సామాన్య మానవునికి కూడా అందుబాటులోకి వచ్చింది. టెలిఫోన్(దూరవాణి) లో ముఖ్యమైన భాగములు, మైక్రోఫోన్(ట్రాన్స్ మీటరు) మాట్లాడుటకు, మరియు రిసీవర్(వినుటకు) ఉంటాయి. ప్రతి టెలీఫోన్ కు ఒక సంఖ్య ఉంటుంది. దానికి వేరొక ఫోన్ తో చేసినపుడు అవి అనుసంధానించబడి టెలిఫోన్ నుండి శబ్దం వినబడుతుంది. దీని ఆధారంగా ఫోన్ వచ్చే సమాచారం తెలుసుకోవచ్చు. సుమారు 1970 ప్రాంతం వరకు అనేక టెలిఫోన్ లు రోటరీ డయల్(నంబర్లు త్రిప్పుట) తో పనిచేయసాగాయి. కానీ 1963 లో AT&T అనే సంస్థ పుష్ బటన్ డయల్ తెలీఫోన్లను మొదట ప్రవేశపెట్టింది<ref>Dodd, Annabel Z., ''The Essential Guide to Telecommunications''. Prentice Hall PTR, 2002, p. 183.</ref>. రిసీవర్ మరియు ట్రాన్స్ మీటర్ లు ఒకే హాండ్ సెట్ కు అమర్చి ఒకేసారు మాట్లాడుటకు, వినుటకు సౌలభ్యం చేకూర్చారు. ఈ హాండ్ సెట్ కొన్ని తీగలతో టెలిఫోన్ సెట్ కు అనుసంధానించబడుతుంది.
 
లాండ్ లైన్ టెలీఫోన్ టెలిఫోన్ నెట్ వర్క్ కు తీగల ద్వారా, మొబైల్ ఫోన్, సెల్యులర్ ఫోన్ లు టెలిఫోన్ నెట్ వర్క్ కు రేడియో ప్రసారాల ద్వారా, కార్డ్ లెస్ ఫోన్ లో హాండ్ సెట్ నుండి ఫోన్ కు రేడియో ప్రసారాలద్వారా టెలిఫోన్ ఎక్సేంజికి అనుసంధానబది ఉంటుంది. ప్రసారిణి(Transmitter) టెలిఫోన్ నెట్ వర్క్ నుండి టెలిఫోన్ గ్రాహకం వరకు శబ్ద తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మార్చి పంపుతుంది. టెలిఫోన్ లోని గ్రాహకం వచ్చిన విద్యుత్ సంకేతాలను మరల శబ్ద తరంగాలుగా మార్చుతుంది.
 
==రీన్ కనుగొన్న టెలీఫోన్==
 
[[File:JPReis.jpg|200px|right|thumb|Johann Philipp Reis]]
 
==రీన్రీస్ కనుగొన్న టెలీఫోన్==
[[File:JPReis.jpg|200px150px|right|thumb|Johann Philipp Reis]]
[[Image:Johann Philipp Reis telephone.jpg|thumb|right|Reis' telephone]]
"''వినబడే శబ్దాలను దృశ్య సంకేతాలుగా మార్చడానికి ఎంఅ దూరంలో అయినా విద్యుత్ ప్రవాహాన్ని శబ్దాలుగా పునరుత్పత్తి చేయడానికీ వీలైన ఓ యంత్రాన్ని నేను కనిపెట్టాను. దీని పేరు టెలిఫోన్''" --- అని [[జర్మనీ]] లో ఫ్రాంక్‍ఫర్డు కి దగ్గరగా ఓ ప్రైవేట్ పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న పేద యువకుడు 1860 లో రాశాడు. అతని పెరు. ఫిలిప్‍రీన్. స్కూల్ ప్రాంగణంలో వుండే చిన్న వర్క్ షాపు లో తీరిక దొరికినప్పుడల్లా అతడు పిల్లలకోసం ఏవో ప్రయోగాలను నమూనాలను చేస్తుండేవాడు. మాట్లాడడానికీ, వినడానికీ సంబంధించిన ప్రయోగాల్లో అతనికి అభిరుచి మెండు. విద్యుచ్ఛక్తి ద్వారా శబ్దాలను ప్రసారం చేయాలన్న ధ్యేయంతో అతడెంతో కృషి చేశాడు. శ్రవణేంద్రియమైన చెవి నమూనాను అచ్చం అలాగే కొయ్యతో చేసి, నాడులకు బదులు విద్యుత్ తీగలను వుపయోగించాడు. ఇలాంటి రెండు చెవులను బాటరీ ద్వారా తీగలతో కలిపి ఒక చెవి లో మాట్లాడితే మరో చెవితో ఆ శబ్దాలను మందకొడిగా వినగలిగాడు.
Line 50 ⟶ 53:
* ప్రస్తుతానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రమే త్రీజీ సర్వీసులు అందిస్తున్నందున ఇతర కంపెనీల మొబైల్‌ వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ కనెక్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.
== సెల్ ఆల్ ==
 
[[దస్త్రం:CNAM-IMG 0564.jpg|thumb|222px|[[అలెగ్జాండర్ గ్రాహంబెల్]] యొక్క అసలైన ఫోను కాపీ, [[పారిస్]] లోని ''[[Musée des Arts et Métiers]]'']]
 
"https://te.wikipedia.org/wiki/టెలీఫోను" నుండి వెలికితీశారు