ఆల్‍ఫ్రెడ్ నోబెల్: కూర్పుల మధ్య తేడాలు

చి Rajasekhar1961 ఆల్ ఫ్రెడ్ నోబెల్ పేజీని ఆల్‍ఫ్రెడ్ నోబెల్కి దారిమార్పు ద్వారా తరలించారు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{సమాచారపెట్టె వ్యక్తి
|name = ఆల్ ఫ్రెడ్ఆల్‌ఫ్రెడ్ నోబెల్
|image =AlfredNobel_adjusted.jpg
|imagesize = 200px
పంక్తి 11:
}}
 
{{Audio|sv-Alfred_Nobel.ogg|'''ఆల్ఫ్రెడ్ఆల్‌ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్'''}} (21 అక్టోబర్ 1833, [[స్టాక్‌హోం]], [[స్వీడన్]] – 10 డిసెంబర్ 1896, [[సన్రీమో]], [[ఇటలీ]]) ప్రముఖ [[స్వీడన్|స్వీడిష్]] రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కారకుడు, మిలిటరీ ఆయుధాల తయారీదారు మరియు [[డైనమైట్]] ఆవిష్కారకుడు. ఒక పాత ఇనుము మరియు స్టీల్ మిల్లును తీసుకొని [[బొఫోర్స్]] అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు. ఈయన ఆఖరి [[వీలునామా]]లో [[నోబెల్ బహుమతి]] స్థాపన కొరకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని కూడగట్టాడు. కృత్రిమ మూలకము [[నోబెలియం]] ఇతని పేరు మీదుగా నామకరణం చేసారు.
 
== జీవితం ==
ఆల్ఫ్రెడ్ఆల్‌ఫ్రెడ్ నోబెల్, ఇమాన్యువెల్ నోబెల్ (1801-1872)మరియు ఆండ్రియాట్ ఆల్సెల్ నోబెల్ (1805-1889) మూడవ సంతానం. [[స్టాక్‌హోం]]లో అక్టోబర్ 21 1833 లో జన్మించాడు. తరవాత ఇతని కుటుంబంతో 1842లో సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరుకున్నాడు. ఆల్ఫ్రెడ్ రసాయన శాస్త్ర అధ్యయనం ప్రొఫెసర్ నికోలాయ్ నికోలవిచ్ జినిన్ వద్ద ప్రారంభించాడు. <!-- Alfred, returning to Sweden with his father after the bankruptcy of their family business, devoted himself to the study of [[explosives]], and especially to the safe manufacture and use of [[nitroglycerine]] (discovered in 1847 by [[Ascanio Sobrero]], one of his fellow students under [[Théophile-Jules Pelouze]] at the [[University of Torino]]). Several explosions occurred at their family-owned factory in [[Heleneborg, Sweden|Heleneborg]]; one disastrous one killed Alfred's younger brother [[Emil Oskar Nobel|Emil]] and several other workers in 1864.
 
The foundations of the Nobel Prize were laid in 1895 when Alfred Nobel wrote his last will, leaving much of his wealth for its establishment. Since 1901, the prize has honored men and women for outstanding achievements in physics, chemistry, medicine, literature, and for work in peace.
"https://te.wikipedia.org/wiki/ఆల్‍ఫ్రెడ్_నోబెల్" నుండి వెలికితీశారు