టెలీఫోను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
బెల్ నమూనాలో మాట్లాడే వరికరం, వినే పరికరం, రెండూ ఒకలాగే ఉండేవి. అవతలి వాడికి వినబడాలంటే చాలా బిగ్గరగా అరవాల్సి వచ్చేది. పరికరంలో ఏర్పడే విద్యుత్ ప్రవాహం బలహీనంగా ఉండి, ఎక్కువ దూరం ప్రసారానికి వీలయ్యేది కాదు. విద్యుత్ ప్రవాహ పరిమాణాన్ని పెంచడానికి 1878 లో [[డేవిడ్ ఎడ్వర్డ్ హగ్స్]] మైక్రోఫోన్ అనే సాధనాన్ని నిర్మించాడు. టెలిప్రింటర్ కి అధారభూతమైన టెలిగ్రాఫ్ ప్రింటింగ్ సాధనాన్ని నిర్మించింది. కూడా ఇతడే. ఇతని తొలి నమూనాలో రెండు కార్బన్ కడ్డీలపై అడ్డంగా మూడో కడ్డీని వుంచాడు. కింద కడ్డీలను బాటరీ ద్వారా మాట్లాడే గొట్టాన్ని సంధించాడు. విద్యుత్తు ప్రవహించాలంటే పై కడ్డీ, కింద కడ్డీలు ఆనుకొని వుండే రెండు బిందువుల ద్వారా వెళ్ళాల్సి వుంటుంది. గొట్టంలో మాట్లాడినప్పుడు శబ్దతరంగాల కనుగుణంగా విద్యుత్ పరిమాణంలఒ మార్పులు యేర్పడతాయి. క్రమంగా కార్బన్ కడ్డీలకు బదులుగా పల్చని రేకు వెనక కార్బన్ కణాలను వాడాడు. కొన్నేళ్ళయ్యాక రిసీవర్ ని మైక్రోఫోన్ తో జతపరచి ఒకే; పరికరంగా తయారుచేశాడు. [[రేడియో]],[[టెలివిజన్]] ప్రసారాల్లోనూ, సినిమా తీయడంలోనూ శబ్దాన్ని రికార్డు వేయాలంటే మాత్రం మైక్రోఫోన్ విడిగా వుండాల్సిందే.
==ఆటోమాటిక్ యంత్రం==
అందరికీ టెలిఫోన్ సౌకర్యాల నందించటానికి ఎక్స్ ఛేంజ్ ల లో ఆపరేటర్లను నియమించటం జరిగింది ఈ వృత్తిలో పనిచేస్తున్న అమ్మయిలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ప్రసాదించటం లో టైప్ రైటర్ లాగా టెలిఫోన్ కూడా కీలక పాత్ర వహించింది. ఈ రకం ఎక్స్ ఛేంజ్ లతో వినియోగదారులు కొన్ని యిబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చేది. తొందరగా కనెక్షన్ కావలసి నప్పుడు ఆపరేటర్ లేకపోవటం వల్లనే అలసత్వం వల్లనే యిబ్బందులు ఎదురయ్యేవి. తప్పు చేయటం మానవ సహజం కనుక కొన్ని సందర్భాల్లో ఒకచోటికి బదులు మరో చోటికి కనెక్షన్ యివ్వడం జరుగుతుంది. అతి ముఖ్యమైన విషయాలు మాట్లాడుతుంటే అర్థాంతరంగా కనెక్షన్ తెలిపోతుంది. పైగా మన సంభాషణని ఆపరేటర్ వినే వీలుకూడ ఉంది.
 
== అన్ని సెల్‌ఫోన్లకు ఒకే [[ఛార్జర్]] ==
"https://te.wikipedia.org/wiki/టెలీఫోను" నుండి వెలికితీశారు