టెలీఫోను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
===వివిధ పద్ధతులు===
డయల్ పద్ధతిలో మనకు కావల్సిన వినియోగదారుతో నేరుగా మాట్లాడే సిద్ధాంతాన్ని రూపొందించినవాడు స్ట్రోగర్. టెలిఫోన్ వాడకంలో యితర పద్ధతులు కూడా ఉన్నాయి. అమెరికా లో వాడుతున్న పానల్ పద్ధతి, వెల్ కంపెనీ తయారుచేసిన కాల్ బార్ పద్ధతి, రోటరీ పద్ధతి, ఆధునిక ఎలక్ట్రానిక్ పద్ధతి వగైరా. ఎలక్ట్రానిక్ పద్ధతిలో అయితే మనకు కావలసిన కనెక్షన్ 0.002 సెకనులో లభ్యమవుతుంది. తరచుగా మనం ఉపయోగించే టెలిఫోన్ వినియోగాదార్లతో కనెక్షన్ కావాలంటే 6 లేదా 7 అంకెలను చేయనవసరం లేకుండా కేవలం రెండు అంకెలతోనే సాధ్యమవుతుంది. వలయంలో ఎక్కడైనా దోషం ఏర్పడితే మరోవలయం తానంతట తానుగా పనిచేయడం ప్రారంభమవుతుంది. ఎలక్ట్రానిక్ ఎక్స్ ఛేంజ్ లో ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
== ప్రాథమిక సూత్రాలు ==
[[File:Telephoneschematic.gif|thumb|left|300px|<center>Schematic of a landline telephone installation.</center>]]
 
సాధారణంగా మనం ఉపయోగించే లాండ్ లైన్ టెలిఫోన్ వ్యవస్థ ను "[[plain old telephone service]]" (POTS) అని పిలుస్తారు. యివి సాధారణంగా కంట్రోల్, ఆడియో సంకేతాలను ఒకే విద్యుద్బందక తీగల జత (C) గుండా పంపించబడుతుంది.: సంకెతాల వ్యవస్థ, లేదా రింగర్ (పటం 1 లోచూపబడింది) అనునది బెల్, బీపర్,వినియోగదారునికి వచ్చే కాల్ ని తెలియజేయుటకు కాంతి లెదా ఇతర పరికరం(A7) మరియు టెలిఫోన్ నంబర్ లను డయల్ చేయుటకు అంకెల బటన్స్ కలిగిన వ్యవస్థ లెదా డయల్ (A4) ఉంటుంది. చాలా టెలిఫోన్ సాధనాల్లో వచ్చే, వెళ్ళె సంకేతాలకు ఒకె జత తీగలు ఉంటాయి.తీగల ట్విస్టెడ్ జత విద్యుదయస్కాంత వ్యతికరణాన్ని మరియు క్రాస్ మాటలను అరికడుతుంది.
<!--
 
The strong outgoing voice signal from the microphone does not overpower the weaker incoming speaker signal with a [[sidetone]] because a [[hybrid coil]] (A3) subtracts the microphone's signal from the signal sent to the local speaker. The junction box (B) arrests lightning (B2) and [[impedance matching|adjusts the line's resistance]] (B1) to maximize the signal power for the line's length. Telephones have similar adjustments for inside line lengths (A8). The wire's voltages are negative compared to earth, to reduce [[galvanic corrosion]]. Negative voltage attracts positive metal ions toward the wires. -->
 
== అన్ని సెల్‌ఫోన్లకు ఒకే [[ఛార్జర్]] ==
"https://te.wikipedia.org/wiki/టెలీఫోను" నుండి వెలికితీశారు