టెలీఫోను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 50:
తొలిసారిగా ఆటోమాటిక్ స్విచ్ బోర్డు ఇండియానా రాష్ట్రంలో లాపోర్ట్ నగరంలో 1892 లో ప్రవేశపెట్టబడింది. ఒక సంవత్సరం తరువాత చికాగో ఎగ్జిబిషన్ లో దీన్ని ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో టెలిఫోన్ శాఖ పనిచేసే జర్మన్ దేశంలో ఈ పద్ధతిని 1909 లో ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో టెలిఫోన్ తో బాటు సున్న నుంది 9 వరకు సంఖ్యలు రాసిన రంధ్రాలు ఉంటాయి. ఈ డయల్ సహాయంతో వినియోగదారులు కావలసిన టెలిఫోన్ సంబంధాన్ని నేరుగా పొందటానికి అవకాశం ఉంటుంది.
===వివిధ పద్ధతులు===
[[File:Telephoneschematic.gif|thumb|right|300px|<center>Schematic of a landline telephone installation.</center>]]
డయల్ పద్ధతిలో మనకు కావల్సిన వినియోగదారుతో నేరుగా మాట్లాడే సిద్ధాంతాన్ని రూపొందించినవాడు స్ట్రోగర్. టెలిఫోన్ వాడకంలో యితర పద్ధతులు కూడా ఉన్నాయి. అమెరికా లో వాడుతున్న పానల్ పద్ధతి, వెల్ కంపెనీ తయారుచేసిన కాల్ బార్ పద్ధతి, రోటరీ పద్ధతి, ఆధునిక ఎలక్ట్రానిక్ పద్ధతి వగైరా. ఎలక్ట్రానిక్ పద్ధతిలో అయితే మనకు కావలసిన కనెక్షన్ 0.002 సెకనులో లభ్యమవుతుంది. తరచుగా మనం ఉపయోగించే టెలిఫోన్ వినియోగాదార్లతో కనెక్షన్ కావాలంటే 6 లేదా 7 అంకెలను చేయనవసరం లేకుండా కేవలం రెండు అంకెలతోనే సాధ్యమవుతుంది. వలయంలో ఎక్కడైనా దోషం ఏర్పడితే మరోవలయం తానంతట తానుగా పనిచేయడం ప్రారంభమవుతుంది. ఎలక్ట్రానిక్ ఎక్స్ ఛేంజ్ లో ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
== ప్రాథమిక సూత్రాలు ==
[[File:Telephoneschematic.gif|thumb|right|300px|<center>Schematic of a landline telephone installation.</center>]]
 
 
 
సాధారణంగా మనం ఉపయోగించే లాండ్ లైన్ టెలిఫోన్ వ్యవస్థ ను "[[plain old telephone service]]" (POTS) అని పిలుస్తారు. యివి సాధారణంగా కంట్రోల్, ఆడియో సంకేతాలను ఒకే విద్యుద్బందక తీగల జత (C) గుండా పంపించబడుతుంది.: సంకెతాల వ్యవస్థ, లేదా రింగర్ (పటం 1 లోచూపబడింది) అనునది బెల్, బీపర్,వినియోగదారునికి వచ్చే కాల్ ని తెలియజేయుటకు కాంతి లెదా ఇతర పరికరం(A7) మరియు టెలిఫోన్ నంబర్ లను డయల్ చేయుటకు అంకెల బటన్స్ కలిగిన వ్యవస్థ లెదా డయల్ (A4) ఉంటుంది. చాలా టెలిఫోన్ సాధనాల్లో వచ్చే, వెళ్ళె సంకేతాలకు ఒకె జత తీగలు ఉంటాయి.తీగల ట్విస్టెడ్ జత విద్యుదయస్కాంత వ్యతికరణాన్ని మరియు క్రాస్ మాటలను అరికడుతుంది.మైక్రోఫోన్ నుండి బలంగా బయటకు వెళ్ళే శబ్ద సంకేతాలు మనకి వచ్చే బలహీనమైన శబ్ద సంకేతాలు అద్యారోపణం చెందవు ఎందువలనంటే హైబ్రిద్ కాయిల్(ఎ3) అనునది వెళ్ళే సంకేతాలనుండి మక్రోఫోన్ సంకేతాలను తీసివేస్తుంది. జంక్షన్ బాక్స్(B) అనునది లైట్నింగ్(B2) మరియు తంతిలో నిరోధాన్ని సవరించే నిరోధకం(B1) సంకేత శక్తిని పెంచుతుంది.
 
Line 66 ⟶ 63:
File:Motorola L7.jpg||A modern [[mobile phone]], also called a cell phone
File:Imovelwebmobile.jpg| [[iPhone]], a mobile [[smartphone]] that is able to access the Internet.
[[దస్త్రం:CNAM-IMG 0564.jpg|thumb|222px|[[అలెగ్జాండర్ గ్రాహంబెల్]] యొక్క అసలైన ఫోను కాపీ, [[పారిస్]] లోని ''[[Musée des Arts et Métiers]]'']]
 
</gallery>
 
Line 84 ⟶ 83:
== సెల్ ఆల్ ==
 
[[దస్త్రం:CNAM-IMG 0564.jpg|thumb|222px|[[అలెగ్జాండర్ గ్రాహంబెల్]] యొక్క అసలైన ఫోను కాపీ, [[పారిస్]] లోని ''[[Musée des Arts et Métiers]]'']]
 
[[దస్త్రం:1896 telephone.jpg|thumb|222px|1896 టెలీఫోను ([[స్వీడెన్]])]]
వాతావరణంలోకి విషవాయువులు విడుదలైన సమయంలో ప్రమాదాల బారిన పడకుండా హెచ్చరించే మొబైల్‌.
==సూచికలు==
"https://te.wikipedia.org/wiki/టెలీఫోను" నుండి వెలికితీశారు