"విద్యాసాగర్ (సంగీత దర్శకుడు)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''విద్యాసాగర్''' (Vidyasagar) భారతీయ సినీ సంగీత దర్శకుడు.
==బాల్యం==
విద్ద్యాసాగర్ [[1962]] లో [[అమలాపురం]]లో జన్మించాడు. తండ్రి రామచందర్, తల్లి సూర్యకాంతం. తాత ఉపద్రష్ణ నరసింహమూర్తి బొబ్బిలి సంస్థానంలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేసేవారు. తండ్రికి కూడా సంగీతంలో ప్రవేశం ఉండుట వలన మొదటగా ఆయనే గురువుగా సాధన చేసాడు. ప్రముక సంగీత దర్శకుడు [[ఏ.ఆర్.రెహమాన్]] తో కలసి ధనరాజ్ మాస్టర్ వద్ద గిటార్, పియానోలలో శిక్షణ పొందాడు.అక్కడి నుండి వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకొనేటందుకు [[లండన్]] వెళ్ళాడు.లండన్ నుండి తిరిగి వచ్చాక సినిమాలకు నేపద్య సంగీతం అందించడం మొదలెట్టాడు.
 
==సినిమాల్లో ప్రవేశం==
[[ఎస్.పి.కోదండపాణి]] సంగీత దర్శకత్వంలో వచ్చిన [[శభాష్ పాపన్న]] సినిమాకు కోదండపాణి గారి కుమారినితో కలసి నేపద్య సంగీతం అందించాడు. అలా అనేక మందికి ఘోస్ట్ సంగీత దర్శకునిగా దాదాపు 600 సినిమాలకు పని చేసాడు. 16 ఏళ్ళపాటు అలా చేసాక తమిళంలో [[పూమనం]] సినిమాకు మొట్టమొదటిగా సంగీత దర్శకత్వం చేసాడు. తరువాత [[కృష్ణంరాజు]] సినిమా [[ధర్మతేజ]], [[తమ్మారెడ్డి భరద్వాజ]] [[అలజడి]] సినిమాలకు పనిచేసాడు. తెలుగులో బ్రేక్ తెచ్చిన సినిమాగా [[తేనెటీగ]]. తదనంతర కాలంలో అనేక సినిమాల అనంతరం తెలుగులో కంటే తమిళంలోనూ మళయాలంలోనూ ఎక్కువగా అవకాశాలు రావడంతో అటువైపు ఎక్కువగా సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో [[చిరంజీవి]], తమిళంలో [[రజనీకాంత్]] వంటి ఎందరికో సినిమాలు చేసాడు
 
== ప్రసంశలు పొందిన కొన్ని సినిమాలు ==
'''తెలుగు'''
* [[స్వరాభిషేకం]] (2004)
‍* [[చంద్రముఖి]] (2005)
 
'''తమిళ్'''
 
'''మళయాళం'''
 
== అవార్డులు ==
|rowspan="2"| 2011 || ''[[తంబి వెట్టీ సుందరం]]'' || తమిళం
|-
| ''[[Makeupమేకప్ Manమేన్]]'' || మళయాళం
|-
|rowspan="7"| 2010 || ''[[Magizhchi]]'' || తమిళం
|-
| ''[[Siruthaiసిరుతై]]'' || తమిళం
|-
| ''[[Ilaignanలైగనన్]]'' || తమిళం
|-
| ''[[Kaavalanకావలన్]]'' || తమిళం
|-
| ''[[Mandhiraమందిర Punnagaiపున్నగై]]'' || తమిళం
|-
| ''[[Apoorva Ragamఅపూర్వరాగం]]'' || మళయాళం
|-
| ''[[Paappiపప్పి Appachaఅప్పచ్చా]]'' || మళయాళం
|-
|rowspan="5"| 2009 || ''[[1977 (film)|1977]]'' || తమిళం
|-
| ''[[Kandenకండేన్ Kadhalaiకొండే]]'' || తమిళం
|-
| ''[[Peranmaiపేర్నమై]]'' || తమిళం
|-
| ''Ilamaiల్లిల్లమై Ithoలితొ Ithoలితొ'' || తమిళం
|-
| ''[[Neelathaamaraనీలాత్తామర (2009)|Neelathaamara]]'' || మళయాళం
|-
|rowspan="11"| 2008 || ''[[Kuruvi]]'' || తమిళం
|-
| ''[[Pirivomపిరివమ్ Santhippomసనితిప్పమ్]]'' || తమిళం
|-
| ''[[Mulla (film)|Mulla]]'' || తమిళం
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/801482" నుండి వెలికితీశారు