సలామ్: కూర్పుల మధ్య తేడాలు

తర్జుమా
పంక్తి 22:
'''అస్సలాము అలైకుమ్'''( السلام عليكم ): ('''As-Salāmu `Alaykum''') ఒక అభివాదం. దీని అర్థం "శాంతి". అస్సలామ్ ఒ అలైకుమ్ అని అభివాదం చేస్తే దానర్థం "మీపై శాంతి కలుగును గాక". (తెలుగులో అభివాదం: నమస్కారం)
ఈ అభివాదానికి ప్రత్యుత్తరం : వ-అలైకుమ్ అస్సలామ్. దీనర్థం, మీకునూ శాంతి కలుగును గాక.
హిందూ సంప్రదాయం ప్రకారం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల వారు తమ కోత్రములను, ప్రవరలను, శాఖలను కలిపి అభివాదము చేసేవారు. ఉదాహరణకు నేను ఫలాన వ్యక్తిని అని పరిచయం ఛెసుకోవడానికి - విశ్వమిత్ర, మధుచ్చంద, ధనుంజయ త్రియార్షేయ ధనుంజయ గోత్ర, ఆపస్థంభ సూత్ర, యజుర్వెద శాఖయే రామకృష్ణ తేజ వర్మ అహంభో అభివాదయే" అని చెప్పుకొనేవారు. బ్రాహ్మణులైతె తమ పేర్ల చివర శర్మ అని, క్షత్రియులైతే తమ పేర్ల చివర వర్మ అని, వైశ్యులైతెతే తమ పేర్ల చివర గుప్త అని చెప్పుకోనేవారు.
 
==సాహిత్యంలో సలామ్==
"https://te.wikipedia.org/wiki/సలామ్" నుండి వెలికితీశారు