అనిగేరు: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు:మండల గ్రామాల మూస అతికించా
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అనిగేరు''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[అడ్డతీగల]] మండలానికి చెందిన గ్రామము .
 
[[ఆంధ్ర విజ్నాన సర్వస్వము]] ప్రకారం అనిగేరు - తూర్పు గోదావరి, ఏజన్సీ జిల్లా, యెల్లవరం తాలూకా యందలి జమీందారీ గ్రామము. జనసంఖ్య 97 (1931). రు. 80 లు క్విట్రెంటు చెల్లించునట్టి ఆరు గ్రామముల ముఠాకు నిది ముఖ్యస్థలము. ఈ ముఠాదారు పూర్వపు గజదంగీమంసబుదారు వంశజుడు. 1846లో జగదంగీమంసబుదారు తిరుగబడి మంసబును పోగొట్టుకొనెను. అతని కుమారుడు రంప పితూరీ సమయమున తన యావచ్ఛక్తిని బ్రిటీషు గవర్నమెంటు వారికి సాయము చేయుటయందు వినియోగించినందున అతని రాజభక్తికి మెచ్చి ప్రభుత్వమువా రీ ముఠాను డచ్చర్తివారినుండి తీసి ఈతని కిచ్చిరి.<ref>[http://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Andhravijnanasarvasvamupart21.djvu/69 ఆంధ్ర విజ్నాన సర్వస్వము, ద్వితీయ సంపుటము, పేజీ 69.]</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{అడ్డతీగల మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/అనిగేరు" నుండి వెలికితీశారు