"అనాతవరం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Praveen Illa moved page అనాతవరం (ముమ్మిడివరం మండలం) to అనాతవరం: అనాతవరం పేరుతో వేరొక గ్రామం లేదు కనుక వ్యాసం...)
'''అనాతవరం''' [[తూర్పు గోదావరి]] జిల్లా [[ముమ్మిడివరం]] మండలంలోని గ్రామం ఇది సుమారు 600 సంవత్సరాల క్రితము ఏర్పడిన అగ్రహారము, నూకల గ్రామస్తులు బ్రహ్మణులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు..
[[File:Anathavaram.jpg|thumb|మట్టపర్తి వారి పాలెం]]
 
[[ఆంధ్ర విజ్నాన సర్వస్వం]] ప్రకారం 1930 ప్రాంతంలో అనాతవరం - తూర్పు గోదావరి జిల్లా [[అమలాపురము]] తాలూకా యందలి జమీందారీ గ్రామము. అప్పటి జనసంఖ్య 3,083 (1931 జనాభా లెక్కల ప్రకారం) ఉండేది.<ref>[http://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Andhravijnanasarvasvamupart21.djvu/48 అనాతవరం, ఆంధ్ర విజ్నాన సర్వస్వం; ద్వితీయ సంపుటం; పేజీ 48.]</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{ముమ్మిడివరం మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/801710" నుండి వెలికితీశారు