కృష్ణకుమారి (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
}}
 
'''కృష్ణకుమారి''' పాత తరం తెలుగు సినిమా కథానాయిక. ఈమె పశ్చిమ బెంగాల్ లో [[1936]], [[మార్చి 6]]న జన్మించారు. [[షావుకారు జానకి]] ఈమెకు పెద్దక్క. ఈమె సుమారు 110 పైగా తెలుగు సినిమాలలో నటించింది.<ref>ఆ ఉత్తరం ఇప్పటికీ భద్రంగా ఉంది, అభినేత్రి కృష్ణకుమారితో పరిచయం, జి.జగదీశ్వరి, ఈనాడు ఆదివారం, 28 సెప్టెంబరు 2008.</ref> కృష్ణకుమారి బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్‌ను పెండ్లాడింది.
 
==జీవిత సంగ్రహం==
"https://te.wikipedia.org/wiki/కృష్ణకుమారి_(నటి)" నుండి వెలికితీశారు