అన్నంభొట్లవారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, పర్చూరు మండలంలోని గ్రామం
కొత్త పేజీ: అన్నంభొట్లవారి పాలెం గ్రామం పర్చూరు మండలము లోని పెద్ద గ్రామ...
(తేడా లేదు)

11:04, 26 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

అన్నంభొట్లవారి పాలెం గ్రామం పర్చూరు మండలము లోని పెద్ద గ్రామలలో ఒకటి. ఈ గ్రామ జనాభ ఇంచుమించుగా 5000 వరకు ఉంటుంది. ఈ గ్రామం అన్నిరకలుగా బాగ అభివ్రుద్ది చెందినది. ఈ గ్రామంలో 10 వ తరగతి వరకు చదువుకొనుటకు సదుపాయం కలదు.