అన్నంభొట్లవారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: అన్నంభొట్లవారి పాలెం గ్రామం పర్చూరు మండలము లోని పెద్ద గ్రామ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అన్నంభొట్లవారి పాలెం గ్రామం పర్చూరు మండలము లోని పెద్ద గ్రామలలో ఒకటి. ఈ గ్రామ జనాభ ఇంచుమించుగా 5000 వరకు ఉంటుంది. ఈ గ్రామం అన్నిరకలుగా బాగ అభివ్రుద్ది చెందినది. ఈ గ్రామంలో 10 వ తరగతి వరకు చదువుకొనుటకు సదుపాయం కలదు. ఈ గ్రామ యువకులు వివిధరంగాలలో ఉద్యోగాలు చేస్తూ హైదరాబాదు, బెంగళూరు మొదలగు పట్టణాలలోనే కాక లండను, అమెరికా వంటి దేశాలలో స్థిరపడి యున్నారు.
 
స్వర్ఘీయ నందమూరి రామరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో నెదర్లాండు వారి ఆర్ధిక సహయంతో ఈ గ్రామంలో రక్షిత మంచినీటి సదుపాయం యేర్పటు చేసినారు. దీనివలన చుట్టూపక్కల 20 గ్రామాలవరకు తాగునీటి సదుపాయం యేర్పడినది.