అన్నంభొట్లవారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
స్వర్ఘీయ నందమూరి రామరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో నెదర్లాండు వారి ఆర్ధిక సహయంతో ఈ గ్రామంలో రక్షిత మంచినీటి సదుపాయం యేర్పటు చేసినారు. దీనివలన చుట్టూపక్కల 20 గ్రామాలవరకు తాగునీటి సదుపాయం యేర్పడినది.
 
ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగనాడు రాష్రస్థాయి బండలాగుడు ఎడ్ల పందెములు జరుపబడును. ఈ పోటీలకు రాష్రం నలుమూలలనుండి వచ్చి రైతులు తమ ఎడ్లయొక్క ప్రథిభ పాటవాలను ప్రదర్సించెదరు. ఈ పోటీలలో మనం స్వచమైన ఒంగోలు జాతి ఎడ్లను చూడవచ్చు.