అన్నంభొట్లవారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగనాడు రాష్రస్థాయి బండలాగుడు ఎడ్ల పందెములు జరుపబడును. ఈ పోటీలకు రాష్రం నలుమూలలనుండి వచ్చి రైతులు తమ ఎడ్లయొక్క ప్రథిభ పాటవాలను ప్రదర్సించెదరు. ఈ పోటీలలో మనం స్వచమైన ఒంగోలు జాతి ఎడ్లను చూడవచ్చు.
 
ఈ గ్రామము చిలకలూరిపేట-చీరాల రోడ్ మార్గము లో వున్నది. ప్రతి 15 నిమిషములకు చిలకలూరిపేట, చీరాల, నరసరావుపేట నుంచి ఆ.ప్ర.రా.రో.ర.స బస్ లు కలవు. పర్చూరు, చిలకలూరిపేట నుంచి ఆటో సౌకర్యం కలదు. దగ్గర లో వున్న రైలు స్టేషన్ లు చీరాల (25 కి.మీ) నరసరావుపేట (25 కి.మీ).