"ఎస్.పి.శైలజ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
 
'''శ్రీపతి పండితారాధ్యుల శైలజ''' [[ఆంధ్రప్రదేశ్]] కు చెందిన ఒక సినిమా గాయని మరియు డబ్బింగ్ కళాకారిణి. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో ఐదువేలకు పైగా పాటలు పాడింది. ఈమె ప్రముఖ గాయకుడు [[ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం]] చెల్లెలు మరియు [[శుభలేఖ సుధాకర్]] భార్య. ఈమె కూడా అన్న లాగే ఎన్నో చిత్రాలలో పాటలు పాడారు.
 
==జీవితసంగ్రహం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/802037" నుండి వెలికితీశారు