మినుములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
[[వర్గం:ధాన్యములు]]
[[వర్గం:ఫాబేసి]]
గింజల జాతికి చెందిన అపరాలలో మినుములు ముఖ్యమైనవి. వీటికి [[ఉద్దులు]] అనే పేరు కూడ వున్నది. కందుల తొ పాడు విరివిగా వాడుకలో వున్న అపరాలలో ఇది ఒకటి. ఇది అతితక్కువ కాలపు పంట. ఎక్కువగా మెట్ట పైరుగా పండిస్తారు. అన్ని పప్పుదాన్యాలలో కన్నా ఈమినుములు అత్యంత భలవర్థకము. మినుములను యదాతదంగాను వాడుతారు. లేదా పొట్టుతీసి పప్పును ఉపయోగిస్తారు. మినుములను పొట్టుతీసి మినప గుళ్ళుగాను వినియోగిస్తారు.
===మినుములతో తయారయ్యే పదార్థాలు===
మినుములను పొట్టు తీసి గాని పొట్టుతో బాటు కూడ వంటలలో వాడుతారు.
"https://te.wikipedia.org/wiki/మినుములు" నుండి వెలికితీశారు