మిస్టర్ పెళ్ళికొడుకు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
'''మిస్టర్ పెళ్ళికొడుకు ''' 2013, ఫిబ్రవరి 14 న విడుదలవ్వబోతున్న తెలుగు చిత్రం. హిందీ చిత్రం '''తను వెడ్స్ మనూ''' కు ఇది తెలుగు రూపకము.
==కథ==
బుచ్చిబాబు (సునీల్) ఒక ఫ్యాషన్ డిజైనర్. అమెరికాలో ఉంటాడు. పెళ్ళిచేసుకోవాలని భారతదేశం వస్తాడు. పెళ్ళిచూపులలో అంజలి (ఇషాచావ్లా) ను ఇష్టపడతాడు. కానీ ఆమెకు అప్పటికే ప్రియుడు ఉంటాడు.తర్వాత బుచ్చిబాబు అనేకమంది అమ్మాయిలను చూస్తాడు కానీ ఎవరూ నచ్చరు. చివరికి అంజలిని ఎలా ఒప్పించాడనేది కథ.
 
==నటులు==
*[[సునీల్ (నటుడు)]]