ఆగస్టు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: min:Agustus
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
'''ఆగష్టు''' (August), సంవత్సరములో ఎనిమిదవ [[నెల]]. ఈ నెలలో 31 [[రోజు]]లు కలవు.
భూమి దక్షినార్థగోళంలో ఆగస్టు నెల వాతావరణం, ఉత్తరార్థగోళంలో ఫిభ్రవరి వాతావరణం ఒకేరకంగా ఉంటాయి.
 
మొదట్లో ఈ మాసాన్ని సెక్స్టిలిస్ అని పిలిచేవారు. ఎందుకంటే ఆనాటి పాత రోమన్ పంచాంగములో ఇది ఆరవ మాసం. ఆ రోజుల్లో మార్చ్ సంవత్సరంలో మొదటి నెలగా ఉండేది. మొత్తం నెలలు పదే ఉండావి. ఆ తర్వాత క్రీస్తు పూర్వం ౭౦౦ నాటికి జనవరి, ఫిభ్రవరి నెలలు కలపడంతో ఇది ఎనిమిదవ నెల అయింది. మొదట్లో ఈ నెలకు కేవలం ౨౯ రోజులు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత క్రీస్తు పూర్వం ౪౫వ సంవత్సరానికి జూలియస్ సీజర్ రెండు రోజులు కలపడంతో ఈ నెలకు ౩౧ రోజులు వచ్చాయి. క్రీస్తు పూర్వం ౮వ సంవత్సరాన ఈ మాసాన్ని ఆగస్టుగా పేరు మార్చారు.
{{నెలలు}}
 
"https://te.wikipedia.org/wiki/ఆగస్టు" నుండి వెలికితీశారు