"కొండపల్లి సీతారామయ్య" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: {{మొలక}}కొండపల్లి సీతారామయ్య నక్సలైట్, కమ్యునిస్టు నాయకుడు. == ...)
 
కొండపల్లి సీతారామయ్య, [[కృష్ణాజిల్లా]], [[లింగవరం]] గ్రామంలో జన్మించాడు. ఆ తర్వాత [[జొన్నపాడు]] గ్రామంలో పెరిగాడు.
== వ్యక్తిగత జీవితం ==
కొండపల్లి కోటేశ్వరమ్మ ఇతని భార్య. వీరికి ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు పోలీస్ ఎన్ కౌంటరులో మరణించి ఉండవచ్చు. కుమార్తె మరియు అల్లుడు డాక్టర్లు. అల్లుడు అకాల మరణంతో కుమార్తె కూడా కొంత కాలానికి విజయవాడలో డాక్టరుగా పనిచేస్తూ ఆత్మహత్య చేసుకుంది. <ref> [[నిర్జన వారధి]], కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ</ref><ref> [[నవ్విపోదురుగాక నాకేమి]], ప్రముఖ తెలుగు నిర్మాత కాట్రగడ్డ మురారి ఆత్మకథ</ref>.
== రాజకీయ జీవితం ==
 
2,920

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/803258" నుండి వెలికితీశారు