పొణకా కనకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-నెల్లూరు జిల్లా +శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా & -నెల్లూరు జిల్లా +[[శ...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''పొణకా కనకమ్మ''' (Ponaka Kanakamma) సుప్రసిద్ద సంఘసేవిక. ఈమె [[నెల్లూరు]] పట్టణంలో గల [[కస్తూరిబాయి]] మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు. ఈమె జననం-[[1896]]. మరణం-[[1962]].
 
నెల్లూరుకు చెందిన [[మరువూరు కొండారెడ్డి]] కూతురు పొణకా కనకమ్మ. గొప్ప సంఘ సంస్కర్త ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వారిలో మహిళలే ఎక్కువ. అటువంటి మహిళలలో చెప్పుకోదగ్గ వ్యక్తి కనకమ్మ గారు. తనతో పాటు తన కుటుంబము మొత్తం సత్యాగ్రహం పోరాటంలో పాల్గొనేలా చేసింది. ఖద్దరు ప్రచారం చేసింది. నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది.
 
 
Line 7 ⟶ 8:
[[వర్గం:1896 జననాలు]]
[[వర్గం:1962 మరణాలు]]
[[వర్గం:ఆదర్శ వనితలు]]
[[వర్గం:స్వాతంత్ర్య సమర యోధులు]]
"https://te.wikipedia.org/wiki/పొణకా_కనకమ్మ" నుండి వెలికితీశారు