ఐరీన్ జూలియట్ క్యూరీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
'''ఐరీన్ జూలియట్ క్యూరీ''' (Irène Joliot-Curie) సుప్రసిద్ధ వైజ్నానికవేత్త. ఈమె [[మేరీ క్యూరీ]] మరియు [[పియరీ క్యూరీ]] దంపతుల పుత్రిక. ఐరీన్ కు మరియు ఆమె భర్త [[ఫ్రెడెరిక్ జూలియట్]] తో కలిపి సంయుక్తంగా 1935లో రసాయనిక శాస్త్రంలో [[నోబెల్ బహుమతి]] లభించింది.
 
===వ్యక్తిగత జీవితం===
[[File:Frederic and Irene Joliot-Curie.jpg|thumb|Frédéric and Irène in the 1940s]]
ఐరీన్ మరియు ఫ్రెడెరిక్ 1926 లో వివాహం తర్వాత వారి ఇంటిపేరును జూలియట్ క్యూరీ గా మార్చుకున్నారు. పదకొండు నెలల తర్వాత పుట్టిన [[హెలెన్ లాంగ్విన్ జూలియట్]] కూడా ప్రపంచ ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్తగా పెరిగింది. 1932లో జన్మించిన వీరి కుమారుడు [[పియరీ జూలియట్]], జీవశాస్త్రవేత్తగా మారాడు.
 
[[వర్గం:నోబెల్ బహుమతి పొందిన స్త్రీలు]]