"నిత్య మేనన్‌" కూర్పుల మధ్య తేడాలు

==నేపధ్యము==
ఈమె బెంగుళూరు స్థిరపడిన మళయాళ కుటుంబంలో జన్మించింది. మణిపాల్ విద్యాసంస్థలలో పాత్రికేయ విద్యను అభ్యసించింది. నటిని అవుతానని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. మంచి పాత్రికేయురాలు కావాలనుకునేది<ref name="rediff2">{{cite web|url=http://movies.rediff.com/slide-show/2010/mar/03/slide-show-1-south-nithya-menon-on-apoorvaragam.htm |title='I love to do intelligent films like Kerala Cafe' – Rediff.com Movies |publisher=Movies.rediff.com |date=2010-03-03 |accessdate=2011-04-07}}</ref><ref name="indiatimes1">{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2011-04-03/news-interviews/29374848_1_first-film-telugu-film-siddharth |title=Nithya plays a journalist in next – Times Of India |publisher=Articles.timesofindia.indiatimes.com |date=2011-04-03 |accessdate=2011-04-07}}</ref> .
 
==నటించిన సినిమాలు==
* 2013 [[జబర్దస్త్]]
* 2012 పాపిన్స్
* 2012 ఉస్తాద్ హోటల్ - షహానా
* 2012 డాక్టర్ ఇన్నొసెంటను - అన్నా
* 2012 కర్మయోగి
* 2012 తత్సమయం ఒరు పెంకుట్టి - మంజుల
* 2012 [[ఇష్క్]] - ప్రియ
* 2011 వెప్పం
* 2011 180
* 2011 [[ఉరుమి]] - చిరక్కల్ బాల
* 2011 [[అలా మొదలైంది]]
* 2011 వయోలిన్
* 2010 అపూర్వరాగం - నాన్సీ
* 2009 ఏంజిల్ జాన్
* 2009 కేరళ కేఫ్
* 2009 వెల్లతూవల్
* 2008 ఆకాశ గోపురం
 
==బయటి లంకెలు==
* {{imdb name|3383930}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/804135" నుండి వెలికితీశారు