ఐరీన్ జూలియట్ క్యూరీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
ఐరీన్ ప్రాథమిక విద్య తర్వాత రేడియోగ్రాఫర్ నర్స్ గా తన జీవితాన్ని ప్రారంభించింది. ఈమె 1925లో ఆల్ఫా కిరణాలపై పరిశోధన జరిపి విజ్నానశాస్త్రంలో [[డాక్టరేట్]] పట్టాను సంపాదించారు.
 
==పరిశోధనలు==
మేరీ క్యూరీ నడిపే రేడియం ఇన్‍స్టిట్యూట్ లో ఫ్రెడెరిక్ జూలియట్ ఆమె అసిస్టెంటుగా పనిచేసేవారు. అతనితో ఐరీన్ కు బాగా పరిచయమై ఇరువురి అభిరుచులు, పనిచేసే రంగం, చోటు ఒక్కటే కావడం వల్ల ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ మేరీ పర్యవేక్షనలో పరిశొధన మొదలుపెట్టారు. ఆల్ఫా కిరణాల గురించి కొంత ప్రయోగం జరిపి వుండడం వలన ఐరీన్, [[రేడియోధార్మికత]] గురించి అధ్యయనం చేయనారంభించారు. ప్రకృతి సిద్ధమైన కృత్రిమమైన రేడియో ధార్మికతల గురించి, మూలతత్వల మార్పు, న్యూక్లియర్ ఫిజిక్స్ గురించి నిర్ధిష్టంగా ప్రయోగాలు చేశారు.
 
===వ్యక్తిగత జీవితం===