ఐరీన్ జూలియట్ క్యూరీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
'''ఐరీన్ జూలియట్ క్యూరీ''' (Irène Joliot-Curie) (1897 - 1956) సుప్రసిద్ధ వైజ్నానికవేత్త. ఈమె [[మేరీ క్యూరీ]] మరియు [[పియరీ క్యూరీ]] దంపతుల పుత్రిక. ఐరీన్ కు మరియు ఆమె భర్త [[ఫ్రెడెరిక్ జూలియట్]] తో కలిపి సంయుక్తంగా 1935లో రసాయనిక శాస్త్రంలో [[నోబెల్ బహుమతి]] లభించింది. ప్రపంచ చరిత్రలో క్యూరీ కుటుంబం నోబెల్ పురస్కారాల కుటుంబంగా పేరుపొందింది.<ref>{{cite web | author= | title=Nobel Laureates Facts: 'Family Nobel Laureates' | url=http://nobelprize.org/nobel_prizes/nobelprize_facts.html | publisher=Nobel Foundation | year=2008 | accessdate=2008-09-04}}</ref>
 
==తొలి రోజులు==
ఐరీన్ క్యూరీ 1897 సెప్టెంబర్ 12 తేదీన [[పారిస్]]లో జన్మించింది. వైజ్నానిక పరిశోధనల్లో మునిగితేలే తల్లిదండ్రుల మధ్య ఆమె బాల్యం గడిచింది. అందువలన వైజ్నానిక ప్రతిభ ఆమెకు ఉగ్గుపాలతో అందాయి. ఎంతగా పరిశోధనలో మునిగినా పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించేవారు క్యూరీ దంపతులు.