రాజసులోచన: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2013 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
{{Infobox actor
'''రాజసులోచన''' (జ. [[ఆగష్టు 15]], [[1935]]) అలనాటి [[తెలుగు సినిమా]] నటి మరియు [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]], [[భరత నాట్యం|భరత నాట్య]] నర్తకి. తెలుగు సినిమా దర్శకుడు [[చిత్తజల్లు శ్రీనివాసరావు]] భార్య. ఈమె [[విజయవాడ]]లో సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది, కానీ విద్యాభ్యాసం అంతా [[తమిళనాడు]] లో జరిగింది. కష్టపడి తల్లిదండ్రుల్ని ఒప్పించి ట్రిప్లికేన్ లోని సరస్వతీ గాన నిలయంలో నాట్యం నేర్చుకున్నది. ఈమె 1963లో పుష్పాంజలి నృత్య కళాకేంద్రం అనే శాస్త్రీయ నృత్య పాఠశాల ప్రారంభించినది. అది ఇప్పటికీ నడుస్తున్నది.
| name =రాజసులోచన
| image = Rajasulochana.jpg
| imagesize =
| caption =
| birthdate = {{birth date |1935|8|15}}
| location = [[విజయవాడ]], కృష్ణా జిల్లా
| height = 5"7
| deathdate = {{death date and age |2013|3|05|1935|8|15|df=yes}}
| deathplace = {{flagicon|India}} [[మద్రాసు]], [[భారతదేశం]]
| birthname = రాజసులోచన
| othername =
| homepage =
| notable role = [[పాండవ వనవాసం]] <br /> [[బభృవాహన]] <br /> [[భాగ్యదేవత]]
| spouse =
}}
'''రాజసులోచన''' (జ. [[ఆగష్టు 15]], [[1935]] - మ. [[మార్చి 05]],[[2013]]) అలనాటి [[తెలుగు సినిమా]] నటి మరియు [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]], [[భరత నాట్యం|భరత నాట్య]] నర్తకి. తెలుగు సినిమా దర్శకుడు [[చిత్తజల్లు శ్రీనివాసరావు]] భార్య. ఈమె [[విజయవాడ]]లో సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది, కానీ విద్యాభ్యాసం అంతా [[తమిళనాడు]] లో జరిగింది. కష్టపడి తల్లిదండ్రుల్ని ఒప్పించి ట్రిప్లికేన్ లోని సరస్వతీ గాన నిలయంలో నాట్యం నేర్చుకున్నది. ఈమె 1963లో పుష్పాంజలి నృత్య కళాకేంద్రం అనే శాస్త్రీయ నృత్య పాఠశాల ప్రారంభించినది. అది ఇప్పటికీ నడుస్తున్నది.
 
==సినీ జీవితం==
Line 46 ⟶ 62:
*{{imdb_name|0707367}}
*[http://www.telugucinema.com/tc/stars/tribute_csrao.php తెలుగుసినిమా.కాం లో చిత్తజల్లు శ్రీనివాసరావు సంతాప వ్యాసము]
 
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:1935 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/రాజసులోచన" నుండి వెలికితీశారు