బొత్తం: కూర్పుల మధ్య తేడాలు

మొలక ప్రారంభం
 
బొమ్మ
పంక్తి 1:
[[File:Project 365 Day 140 Button (5743982510).jpg|200px|right| నాలుగు రంధ్రాలు గల ఒక తెల్ల బొత్తా]]
 
బొత్తా లేదా గుండీ ఒక వస్త్రపు రెండు భాగాలను కలిపి ఉంచే ఒక వస్త్ర పరికరము. వస్త్రపు ఒక భాగానికి బొత్తా దారంతో దానికున్న రంధ్రాల గుండా కుట్టబడి ఉండగా, మరొక భాగానికి ఈ బొత్తా సరిగ్గా ఇమిడేంత రంధ్రము ఉంటుంది. ఈ రంధ్రాన్నే [[కాజా]] అంటారు. సాధారణంగా బొత్తా ప్లాస్టిక్ తో చేయబడి ఉంటుంది. నాలుగు రంధ్రాల బొత్తాలు వాడుకలో ఎక్కువగా ఉన్ననూ, రెండు/మూడు రంధ్రాల బొత్తాలు కూడా లభ్యము.
 
"https://te.wikipedia.org/wiki/బొత్తం" నుండి వెలికితీశారు